Vidya Balan
-
ఎంఎస్ సుబ్బులక్ష్మి దిగి వచ్చినట్టుగా విద్యాబాలన్ ఫోటోషూట్!
ఎమ్మెస్ సుబ్బులక్ష్మిని తలపించేలా నాలుగు రకాల చీరల్లో విద్యాబాలన్ ఫొటోషూట్ తన పాటలతో భారతీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేశారు ప్రముఖ గాయని ఎంఎస్ సుబ్బులక్ష్మి ఆమె 108వ జయంతి సందర్భంగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఇలా తయారై నివాళులర్పించారు1960–80ల మధ్య ఎమ్మెస్ సుబ్బులక్ష్మి ఈ తరహా చీరలు ధరించారు -
అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లు వీరే (ఫొటోలు)