
ఐప్యాక్ టీం సభ్యుల్ని కలిసిన సీఎం జగన్

ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కోసం పని చేసిన ఐ-ప్యాక్ టీం

ఏపీ ఎన్నికల ఫలితాలపై ఐ-ప్యాక్ సభ్యుల వద్ద సీఎం జగన్ ఫస్ట్ రియాక్షన్

మరోసారి చరిత్ర సృష్టించబోతున్నాం.. అధికారంలోకి రాబోతున్నాం: సీఎం జగన్

151 కంటే ఎక్కువ సీట్లు వస్తాయి: సీఎం జగన్

జూన్ 4న ఏపీ ఫలితాలతో దేశం మొత్తం మన వైపే చూస్తుందని మీకు వాగ్దానం చేస్తున్నా: సీఎం జగన్

2019లో 151 అసెంబ్లీ, 22 ఎంపీ సీట్లు రావడం రికార్డు: సీఎం జగన్

ఈసారి ఫలితాల్లో అంత కంటే ఎక్కువ సీట్లే సాధిస్తాం: సీఎం జగన్

ప్రశాంత్ కిషోర్ చేసింది ఏం లేదు.. అంతా ఐ-ప్యాక్ టీం చేసింది. ప్రశాంత్ కిషోర్ ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు వస్తాయ్: సీఎం జగన్

జూన్ 4న ఫలితాలు రాబోతున్నాయి: సీఎం జగన్

ఏపీలో వైఎస్సార్‌సీపీ చరిత్ర సృష్టించబోతుంది: సీఎం జగన్

మనదే విజయం.. మళ్లీ అధికారంలోకి వస్తాం: సీఎం జగన్

25 ఎంపీ సీట్లకు 22 సీట్లు సాధించడం రికార్డు

ఈసారి అంతకు మించి ఫలితాలు సాధించబోతున్నాం

రాబోయే ఐదేళ్లలో ఇంకా మంచి చేద్దాం: సీఎం జగన్

ఐ-ప్యాక్‌తో వైఎస్సార్‌సీపీ ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది: సీఎం జగన్