
మేమంతా సిద్ధం బస్సుయాత్రలో శావల్యాపురం మండలం గంటావారిపాలెం వద్ద క్యాంప్‌లోనే శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు

శ్రీ క్రోధి నామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్

ఉగాది వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్, శ్రీమతి వైఎస్ భారతి దంపతులు, సీఎం శ్రీ వైఎస్ జగన్ దంపతులకు వేద ఆశీర్వచనం, తీర్ధ ప్రసాదాలను అందించిన వేద పండితులు.

కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్‌ఆర్‌సీపీ నరసరావుపేట ఎంపీ అభ్యర్ధి అనిల్‌కుమార్ యాదవ్, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ళ అప్పిరెడ్డి






