మళ్లీ జగనన్నే సీఎం కావాలి.. YSRCP రిలీజ్‌ చేసిన యానిమేషన్‌ (ఫొటోలు) | Why AP Once Again Need CM Jagan These Are Reasons | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

మళ్లీ జగనన్నే సీఎం కావాలి.. ఎందుకో మీరే చూసేయండి (ఫొటోలు)

Published Wed, Mar 20 2024 3:07 PM | Last Updated on

Why AP Once Again Need CM Jagan These Are Reasons - Sakshi1
1/14

మళ్లీ జగనన్నే సీఎం కావాలి.. ఎందుకో మీరే చూసేయండి

Why AP Once Again Need CM Jagan These Are Reasons - Sakshi2
2/14

జగనన్న పాలనలోనే ఏపీ ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులు ఒక పక్క

Why AP Once Again Need CM Jagan These Are Reasons - Sakshi3
3/14

మళ్లీ అధికారం కోసం కుయుక్తులు పన్నుతూ.. మోసపూరిత హామీలతో వస్తున్న గజ దొంగల ముఠా మరో పక్క

Why AP Once Again Need CM Jagan These Are Reasons - Sakshi4
4/14

ఆ గజ దొంగలొస్తే.. పేదల బతుకులు మళ్లీ అగాతానికి.. ఇప్పటివరకు జరిగిన సంక్షేమాభివృద్ధికి తాళం

Why AP Once Again Need CM Jagan These Are Reasons - Sakshi5
5/14

ఉత్తరాంధ్రకు మణిహారంగా మారబోతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం

Why AP Once Again Need CM Jagan These Are Reasons - Sakshi6
6/14

అధికారంలోకి రాగానే ఆ పనుల్ని ఆపేసే యోచనలో తోడేళ్ల మంద

Why AP Once Again Need CM Jagan These Are Reasons - Sakshi7
7/14

గత నాలుగేళ్లలో విద్యా విప్లవం.. నాడు నేడుతో మారిపోయిన స్కూళ్ల రూపురేఖలు

Why AP Once Again Need CM Jagan These Are Reasons - Sakshi8
8/14

బాబు ముఠా వస్తే విద్యా వ్యవస్థ మళ్లీ వెనక్కి

Why AP Once Again Need CM Jagan These Are Reasons - Sakshi9
9/14

పోర్టుల ద్వారా పారిశ్రామిక అభివృద్ధికి బాటలు

Why AP Once Again Need CM Jagan These Are Reasons - Sakshi10
10/14

పోర్టుల్ని మూసేసి.. పెత్తందారులను పెంచిపోషించాలని కాచుకున్న బాబు అండ్‌ కో

Why AP Once Again Need CM Jagan These Are Reasons - Sakshi11
11/14

ఒక విజన్‌తో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్న జగనన్న ఒక పక్క

Why AP Once Again Need CM Jagan These Are Reasons - Sakshi12
12/14

ఆ అభివృద్ధిని అడ్డుకోవాలని తీవ్రంగా యత్నించే యెల్లో వైరస్‌ మరోపక్క

Why AP Once Again Need CM Jagan These Are Reasons - Sakshi13
13/14

కూటమిని కట్టగట్టి బంగాళాఖాతంలోకి విసిరేసి.. ఏపీ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు జగనన్న సిద్ధం..

Why AP Once Again Need CM Jagan These Are Reasons - Sakshi14
14/14

మరి మీ ఓటుతో ఆ చంద్రముఖిని శాశ్వతంగా బంధించేందుకు, పచ్చ కుట్రలకు చెక్‌ పెట్టేందుకు ఏపీ ప్రజల్లారా మీరంతా సిద్ధమా?

Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement