
టాలీవుడ్ స్టార్ వెంకటేశ్ దగ్గుబాటి ఇంట పెళ్లి వేడుకలు జోరందుకున్నాయి.

ఆయన రెండో కూతురు హయవాహిని పెళ్లి నేడు(మార్చి 15న) జరగనుంది.

బంధుమిత్రులు, సెలబ్రిటీల సమక్షంలో సింపుల్‌గా ఈ పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే హల్దీ, మెహందీ వేడుకలు జరగ్గా అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మహేశ్‌బాబు భార్య నమ్రత శిర్కోదర్, కూతురు సితార ఈ వేడుకల్లో హైలైట్‌గా నిలిచారు.



