చిరు, పవన్ సినిమాల్లో ఛాన్స్.. కానీ బ్యాడ్ లక్.. ఈ నటిని గుర్తుపట్టారా? (ఫొటోలు) | Tollywood Actress Madhu Shalini Birthday Special Gallery | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

చిరు, పవన్ సినిమాల్లో ఛాన్స్.. కానీ బ్యాడ్ లక్.. ఈ నటిని గుర్తుపట్టారా? (ఫొటోలు)

Published Sun, Jul 21 2024 11:00 AM | Last Updated on

Tollywood Actress Madhu Shalini Birthday Special Gallery1
1/28

తెలుగులో హీరోయిన్ అయ్యే బ్యూటీస్ లేరని చాలామంది అనుకుంటూ ఉంటారు.

Tollywood Actress Madhu Shalini Birthday Special Gallery2
2/28

కానీ సరైన అవకాశాలు రాకపోవడం వల్లే తెలుగమ్మాయిలు పక్క భాషల్లో నటిస్తుంటారు.

Tollywood Actress Madhu Shalini Birthday Special Gallery3
3/28

అలా ఎంట్రీ ఇచ్చింది తెలుగు సినిమాలతోనైనా.. తమిళంలో బాగా గుర్తింపు తెచ్చుకుంది మధుశాలిని.

Tollywood Actress Madhu Shalini Birthday Special Gallery4
4/28

మధుశాలిని పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ డీటైల్స్.

Tollywood Actress Madhu Shalini Birthday Special Gallery5
5/28

హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఈమె.. చిరంజీవి 'అందరివాడు' మూవీతో నటిగా మారింది.

Tollywood Actress Madhu Shalini Birthday Special Gallery6
6/28

అల్లరి నరేశ్ 'కితకితలు' చిత్రంలో హీరోయిన్ తరహా రోల్ చేసింది. కానీ ఏం లాభం.

Tollywood Actress Madhu Shalini Birthday Special Gallery7
7/28

ఆ తర్వాత కింగ్, గోపాల గోపాల, జగడం, గూఢచారి తదితర సినిమాల్లో నటించింది. కానీ పెద్దగా పేమ్ రాలేదు.

Tollywood Actress Madhu Shalini Birthday Special Gallery8
8/28

కెరీర్ ప్రారంభంలో తెలుగు మూవీస్ చేసింది గానీ తర్వాత తమిళ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయిపోయింది.

Tollywood Actress Madhu Shalini Birthday Special Gallery9
9/28

కమల్ హాసన్, విశాల్ తదితర హీరోల చిత్రాల్లో నటించింది. ఓ మాదిరి గుర్తింపు తెచ్చుకుంది.

Tollywood Actress Madhu Shalini Birthday Special Gallery10
10/28

హీరోయిన్ మెటీరియల్ అయినప్పటికీ ఎందుకో మధుశాలిని సరైన ఫేమ్ రాలేదని చెప్పొచ్చు.

Tollywood Actress Madhu Shalini Birthday Special Gallery11
11/28

ఇకపోతే 2022లో మలయాళ నటుడు గోకుల్ ఆనంద్‌ని పెళ్లి చేసుకుంది. తర్వాత యాక్టింగ్ పక్కనపెట్టేసింది.

Tollywood Actress Madhu Shalini Birthday Special Gallery12
12/28

ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న మధుశాలిని.. చివరగా '9 అవర్స్' తెలుగు సిరీస్‌లో కనిపించింది.

Tollywood Actress Madhu Shalini Birthday Special Gallery13
13/28

Tollywood Actress Madhu Shalini Birthday Special Gallery14
14/28

Tollywood Actress Madhu Shalini Birthday Special Gallery15
15/28

Tollywood Actress Madhu Shalini Birthday Special Gallery16
16/28

Tollywood Actress Madhu Shalini Birthday Special Gallery17
17/28

Tollywood Actress Madhu Shalini Birthday Special Gallery18
18/28

Tollywood Actress Madhu Shalini Birthday Special Gallery19
19/28

Tollywood Actress Madhu Shalini Birthday Special Gallery20
20/28

Tollywood Actress Madhu Shalini Birthday Special Gallery21
21/28

Tollywood Actress Madhu Shalini Birthday Special Gallery22
22/28

Tollywood Actress Madhu Shalini Birthday Special Gallery23
23/28

Tollywood Actress Madhu Shalini Birthday Special Gallery24
24/28

Tollywood Actress Madhu Shalini Birthday Special Gallery25
25/28

Tollywood Actress Madhu Shalini Birthday Special Gallery26
26/28

Tollywood Actress Madhu Shalini Birthday Special Gallery27
27/28

Tollywood Actress Madhu Shalini Birthday Special Gallery28
28/28

Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement