రాజ్‌ తరుణ్‌ ‘పురుషోత్తముడు’ సినిమా టీజర్‌ లాంచ్‌ వేడుక (ఫొటోలు) | Raj Tarun's Purushothamudu Movie Teaser Launch Photos | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

రాజ్‌ తరుణ్‌ ‘పురుషోత్తముడు’ సినిమా టీజర్‌ లాంచ్‌ వేడుక (ఫొటోలు)

Published Thu, May 16 2024 7:57 AM | Last Updated on

Raj Tarun's Purushothamudu Movie Teaser Launch Photos1
1/23

రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న న్యూ మూవీ పురుషోత్తముడు. ఈ చిత్రాన్ని శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో హాసిని సుధీర్ హీరోయిన్ గా పరిచయమవుతున్నారు.

Raj Tarun's Purushothamudu Movie Teaser Launch Photos2
2/23

ఆకతాయి, హమ్ తుమ్ చిత్రాలతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ భీమన పురుషోత్తముడు సినిమాను రూపొందిస్తున్నారు. ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, ముకేష్ ఖన్నా వంటి స్టార్ కాస్టింగ్ తో రూపొందిన ఈ సినిమా త్వరలో థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ ను హైదరాబాద్ లో రిలీజ్ చేశారు.

Raj Tarun's Purushothamudu Movie Teaser Launch Photos3
3/23

హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ -.మా డైరెక్టర్ రామ్ భీమనతో నాకు మంచి అండర్ స్టాండింగ్ ఉంది. మేమిద్దరు ఒక్క చూపుతో సీన్ ఎలా ఉండాలో కన్వే చేసుకునేవాళ్లం. మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు. ఆయన రేపు పెద్ద డైరెక్టర్ అయ్యాక కూడా నాతో సినిమాలు చేయాలని కోరుకుంటున్నా’ అన్నారు.

Raj Tarun's Purushothamudu Movie Teaser Launch Photos4
4/23

నిర్మాత ప్రకాష్ తేజావత్ మాట్లాడుతూ - ‘పురుషోత్తముడు సినిమా టీజర్ మీకు నచ్చిందనే ఆశిస్తున్నాను. త్వరలో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయబోతున్నాం. మీ అందరి సపోర్ట్ మా చిత్రానికి ఉంటుందని కోరుకుంటున్నా. థియేటర్స్ లో కలుద్దాం’ అన్నారు.

Raj Tarun's Purushothamudu Movie Teaser Launch Photos5
5/23

Raj Tarun's Purushothamudu Movie Teaser Launch Photos6
6/23

చాక్లెట్ బాయ్ రాజ్ తరుణ్ కు పురుషోత్తముడు మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను అని రచ్చ రవి అన్నారు.

Raj Tarun's Purushothamudu Movie Teaser Launch Photos7
7/23

Raj Tarun's Purushothamudu Movie Teaser Launch Photos8
8/23

Raj Tarun's Purushothamudu Movie Teaser Launch Photos9
9/23

Raj Tarun's Purushothamudu Movie Teaser Launch Photos10
10/23

Raj Tarun's Purushothamudu Movie Teaser Launch Photos11
11/23

Raj Tarun's Purushothamudu Movie Teaser Launch Photos12
12/23

Raj Tarun's Purushothamudu Movie Teaser Launch Photos13
13/23

Raj Tarun's Purushothamudu Movie Teaser Launch Photos14
14/23

Raj Tarun's Purushothamudu Movie Teaser Launch Photos15
15/23

హీరోయిన్ హాసినీ సుధీర్ మాట్లాడుతూ - ఈ మూవీలో నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రామ్ భీమన గారికి థ్యాంక్స్. రాజ్ తరుణ్ షూటింగ్ టైమ్ లో బాగా సపోర్ట్ చేశారు. తెలుగు డైలాగ్స్ చెప్పడంలో హెల్ప్ చేశారు. మంచి ఎంటర్ టైనింగ్ మూవీ ఇది. తప్పకుండా థియేటర్స్ లో చూడండి. అన్నారు16
16/23

Raj Tarun's Purushothamudu Movie Teaser Launch Photos17
17/23

Raj Tarun's Purushothamudu Movie Teaser Launch Photos18
18/23

Raj Tarun's Purushothamudu Movie Teaser Launch Photos19
19/23

Raj Tarun's Purushothamudu Movie Teaser Launch Photos20
20/23

Raj Tarun's Purushothamudu Movie Teaser Launch Photos21
21/23

Raj Tarun's Purushothamudu Movie Teaser Launch Photos22
22/23

Raj Tarun's Purushothamudu Movie Teaser Launch Photos23
23/23

Advertisement

Related Photos By Category

Advertisement
 
Advertisement
Advertisement