

ఒకవైపు హీరోయిన్‌గా రీఎంట్రీ ఇస్తూనే..యాంకర్‌గాను ఓ షో చేస్తుంది. అంతే కాకుండా నిర్మాతగాను సినిమాలు, వెబ్ సిరీస్‌లను నిర్మిస్తోంది.

ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.

సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేస్తున్నా..పట్టించుకోకుండా తనకు నచ్చిన పనిని చేసుకుంటూ పోతుంది.

అయితే ఆమె పర్సనల్ లైఫ్‌పై మాత్రం సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది.

ఇటీవల ఆమె మళ్లీ పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో..ఆల్రెడీ ప్రేమలో పడిందని పుకార్లు వినిపించాయి.

నిహారిక మాత్రం వాటిపై స్పదించకుండా..నెట్టింట హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తన అభిమానులను అలరిస్తోంది.

తాజాగా తన ఇన్‌స్టా స్టోరీలో పెట్టిన ఓ స్టోరీ మరోసారి ఆమె పెళ్లి విషయంపై చర్చకు దారి తీసింది.

ఓ ఏనుగుల జంట రెండు ముఖాలను దగ్గరగా పెట్టుకొని ప్రేమగా చూసుకుంటూ ఉంటాయి. ఆ ఫోటోని నిహారిక ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. రెడ్ హార్ట్ సింబల్ పెట్టింది.

అది చూసిన ఫ్యాన్స్ నిహారిక మరోసారి ప్రేమలో పడిందని.. అందుకే ఇలాంటి పోస్టులు పెడుతుందని చర్చించుకుంటున్నారు.














