Nayanthara-Vignesh: బ్రేకప్‌ రూమర్స్‌ తర్వాత మరో ఫోటో షూట్‌.. ట్రెండింగ్‌లో నయనతార ఫోటోలు | Nayanthara And Vignesh Shivan Latest Pics Goes Viral | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

Nayanthara-Vignesh Shiva: బ్రేకప్‌ రూమర్స్‌ తర్వాత మరో ఫోటో షూట్‌.. ట్రెండింగ్‌లో నయనతార ఫోటోలు

Published Mon, Apr 22 2024 2:52 PM | Last Updated on

Nayanthara And Vignesh Shivan Latest Pics Goes Viral - Sakshi1
1/15

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార గురించి పరిచయం అక్కర్లేదు. సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది షారుక్ సరసన జవాన్‌తో బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇ‍చ్చింది.

Nayanthara And Vignesh Shivan Latest Pics Goes Viral - Sakshi2
2/15

ఇలా కెరీర్‌పరంగా దూసుకెళ్తున్న నయన్‌.. పర్సనల్‌ లైఫ్‌పై గతంలో ఓ రూమర్‌ నెట్టింట చక్కర్లు కొట్టింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నయనతార, విఘ్నేష్‌ శివన్‌ జంట విడిపోతున్నట్లు కొన్నాళ్ల క్రితం వార్తలు వచ్చాయి.

Nayanthara And Vignesh Shivan Latest Pics Goes Viral - Sakshi3
3/15

దీంతో ఆ వార్తలు చెక్‌ పెట్టేందుకు నయనతార వరుసగా భర్తతో కలిసి దిగిన పోటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ వస్తోంది.

Nayanthara And Vignesh Shivan Latest Pics Goes Viral - Sakshi4
4/15

తాజాగా నయన్‌ భర్తతో కలిసి మరో ఫోటో షూట్‌ చేసి.. ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. అందులో విఘ్నేష్ వైట్ షర్ట్, పంచా కట్టుకుంటే.. నయనతార చీరలో మెరిసింది.

Nayanthara And Vignesh Shivan Latest Pics Goes Viral - Sakshi5
5/15

నయనతార, విఘ్నేష్ ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకొని, ఆకాశంవైపు చూస్తున్నట్లుగా పోజులిచ్చారు.

Nayanthara And Vignesh Shivan Latest Pics Goes Viral - Sakshi6
6/15

నయనతార, విఘ్నేష్ 8 ఏళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సరోగసీ ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చారు.

Nayanthara And Vignesh Shivan Latest Pics Goes Viral - Sakshi7
7/15

Nayanthara And Vignesh Shivan Latest Pics Goes Viral - Sakshi8
8/15

Nayanthara And Vignesh Shivan Latest Pics Goes Viral - Sakshi9
9/15

Nayanthara And Vignesh Shivan Latest Pics Goes Viral - Sakshi10
10/15

Nayanthara And Vignesh Shivan Latest Pics Goes Viral - Sakshi11
11/15

Nayanthara And Vignesh Shivan Latest Pics Goes Viral - Sakshi12
12/15

Nayanthara And Vignesh Shivan Latest Pics Goes Viral - Sakshi13
13/15

Nayanthara And Vignesh Shivan Latest Pics Goes Viral - Sakshi14
14/15

Nayanthara And Vignesh Shivan Latest Pics Goes Viral - Sakshi15
15/15

Advertisement

Related Photos By Category

Advertisement
 
Advertisement
Advertisement