సినిమాల్లో ఒకలా.. బయట మరోలా.. మృణాల్ గురించి ఇది తెలుసా? (ఫొటోలు) | Mrunal Thakur Birthday Special Photos | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

సినిమాల్లో ఒకలా.. బయట మరోలా.. మృణాల్ గురించి ఇది తెలుసా? (ఫొటోలు)

Published Thu, Aug 1 2024 12:22 PM | Last Updated on

Mrunal Thakur Birthday Special Photos1
1/26

మృణాల్ ఠాకుర్ పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చేది 'సీతారామం'.

Mrunal Thakur Birthday Special Photos2
2/26

అసలెవరో తెలియని ఓ అమ్మాయి సీత పాత్రకు మనోళ్లు ఫిదా అయిపోయారు.

Mrunal Thakur Birthday Special Photos3
3/26

కొందరైతే గుండెల్లో మృణాల్ ఠాకుర్‌కి గుడి కట్టేసుకున్నారు.

Mrunal Thakur Birthday Special Photos4
4/26

హిందీలో సీరియల్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన ఈమె పుట్టినరోజు నేడు (ఆగస్టు 01)

Mrunal Thakur Birthday Special Photos5
5/26

'కుంకుమ్ భాగ్య' సీరియల్‌తో టీవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈమె.. ఇప్పుడు సినిమా హీరోయిన్

Mrunal Thakur Birthday Special Photos6
6/26

మరాఠీ చిత్రాలతో కెరీర్ మొదలుపెట్టి, ఆపై హిందీలో చేసి ఇప్పుడు తెలుగులో ఫేమస్ అయిపోయింది.

Mrunal Thakur Birthday Special Photos7
7/26

'సీతారామం' ఈమెని స్టార్ హీరోయిన్ చేస్తే.. 'హాయ్ నాన్న' అద్భుతమైన సక్సెస్ ఇచ్చింది.

Mrunal Thakur Birthday Special Photos8
8/26

'ద ఫ్యామిలీ స్టార్' మాత్రం మృణాల్‌ని దెబ్బ కొట్టింది. రీసెంట్‪‌గా 'కల్కి'లో చిన్న పాత్రలో కనిపించింది.

Mrunal Thakur Birthday Special Photos9
9/26

సినిమాల్లో పద్ధతిగా ఉండే మృణాల్ బయట మాత్రం సూపర్ మోడ్రన్, హాట్‌గా ఉంటుంది.

Mrunal Thakur Birthday Special Photos10
10/26

. కావాలంటే మృణాల్ లేటెస్ట్ ఫొటోస్, వీడియో చూడండి. మీకే అర్థమైపోతుంది!

Mrunal Thakur Birthday Special Photos11
11/26

Mrunal Thakur Birthday Special Photos12
12/26

Mrunal Thakur Birthday Special Photos13
13/26

Mrunal Thakur Birthday Special Photos14
14/26

Mrunal Thakur Birthday Special Photos15
15/26

Mrunal Thakur Birthday Special Photos16
16/26

Mrunal Thakur Birthday Special Photos17
17/26

Mrunal Thakur Birthday Special Photos18
18/26

Mrunal Thakur Birthday Special Photos19
19/26

Mrunal Thakur Birthday Special Photos20
20/26

Mrunal Thakur Birthday Special Photos21
21/26

Mrunal Thakur Birthday Special Photos22
22/26

Mrunal Thakur Birthday Special Photos23
23/26

Mrunal Thakur Birthday Special Photos24
24/26

Mrunal Thakur Birthday Special Photos25
25/26

Mrunal Thakur Birthday Special Photos26
26/26

Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement