
శ్రావణమాసం అంటేనే పూజలు, ఉపవాసాలు. అందులోనూ ఈ నెల చాలామంది మహిళలు వరలక్ష్మి పూజ చేస్తుంటారు.

సాంప్రదాయాలకు పెద్దపీట వేసే మెగా ఫ్యామిలీలోనూ అంతే! ఈ మధ్యే కొణిదెల వారింట్లోనూ ఈ పూజ చేసుకున్నారు.

నిహారిక తన తల్లి పద్మజ, వదిన లావణ్య త్రిపాఠితో కలిసి వరలక్ష్మి పూజ చేసింది.

ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి.








