లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు) | Love Me Trailer Launch Event Photos | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

Published Thu, May 16 2024 9:22 PM | Last Updated on

Love Me Trailer Launch Event Photos1
1/12

రౌడీ బాయ్స్‌ హీరో ఆశిష్‌, బేబీ హీరోయిన్‌ వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం లవ్‌ మీ: ఇఫ్‌ యూ డేర్‌. అరుణ్‌ భీమవరపు దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ గురువారం (మే 16న) రిలీజ్‌ చేశారు.

Love Me Trailer Launch Event Photos2
2/12

ఇందులో హీరో మొండితనాన్ని చూపించారు. ఎవరైనా ఏదైనా పని చేయొద్దంటే దాన్ని చేసి తీరతాననే రకం.. అలాంటి వ్యక్తి దెయ్యంతో ప్రేమలో పడ్డట్లు చూపించారు.

Love Me Trailer Launch Event Photos3
3/12

అయితే దెయ్యంతో హీరో ఎలా ప్రేమలో పడ్డాడనేది వైష్ణవి తనకు తెలియకుండానే లీక్‌ చేసేసింది. ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో మైక్‌ పట్టుకుని ఫ్లోలో మాట్లాడుకుంటూ వెళ్లిపోయింది.

Love Me Trailer Launch Event Photos4
4/12

లవ్‌ మీ అనేది డిఫరెంట్‌ అండ్‌ డార్క్‌ మూవీ. ఇందులో నేను టఫ్‌ క్యారెక్టర్‌ ప్లే చేశాను. ఈ క్యారెక్టర్‌ రియల్‌ లైఫ్‌లో అందరిలో ఉండదు. ఎవరిలో అయితే ఉంటుందో వారు మన కంటికి కనిపించరు.

Love Me Trailer Launch Event Photos5
5/12

అంతా మనసులోనే పెట్టుకుంటారు. ఆశిష్‌ కూడా మంచి పాత్రను పోషించాడు.

Love Me Trailer Launch Event Photos6
6/12

ఫలానా పని చేయొద్దంటే పనిగట్టుకుని మరీ అదే చేసే మొండిరకం. దెయ్యం చాలా డేంజర్‌, రెండోసారి చూడొద్దంటే.. లేదు, ఆ దెయ్యాన్ని చేజ్‌ చేసి పట్టుకుని దాని వెనక కథేంటో తెలుసుకుంటానని వెళ్తాడు.

Love Me Trailer Launch Event Photos7
7/12

ఈ క్రమంలో దెయ్యంతో ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయి ప్రేమలో పడతాడు అని కథ అంతా చెప్పేసింది. దీంతో అక్కడే ఉన్న దిల్‌ రాజు క్లైమాక్స్‌ చెప్పమ్మా అని నవ్వేశాడు.

Love Me Trailer Launch Event Photos8
8/12

Love Me Trailer Launch Event Photos9
9/12

Love Me Trailer Launch Event Photos10
10/12

Love Me Trailer Launch Event Photos11
11/12

Love Me Trailer Launch Event Photos12
12/12

Advertisement

Related Photos By Category

Advertisement
 
Advertisement
Advertisement