Actors And Their Polling Booths: టాలీవుడ్‌ హీరోలు ఓటేసేది ఇక్కడే (ఫోటోలు) | Lok Sabha Elections 2024: Here's The List Of 18 Tollywood Celebrities And Their Polling Booth Details | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

Actors And Their Polling Booths: టాలీవుడ్‌ హీరోలు ఓటేసేది ఇక్కడే (ఫోటోలు)

Published Sun, May 12 2024 5:15 PM | Last Updated on

Lok Sabha Election 2024: Tollywood Star Heroes Polling Booth Details1
1/18

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మరో 10 రాష్ట్రాల్లో సోమవారం(మే 13) నాలుగో దశ లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఏపీలో లోక్‌సభ ఎన్నికలతోపాటు., అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఇక టాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు హైదరాబాద్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ సారి టాలీవుడ్‌ సీనీ ప్రముఖులు ఏఏ ప్రాంతాల్లో ఓటు వేస్తారంటే..

Lok Sabha Election 2024: Tollywood Star Heroes Polling Booth Details2
2/18

ఓబుల్‌రెడ్డి స్కూల్‌ లో జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రణతి

Lok Sabha Election 2024: Tollywood Star Heroes Polling Booth Details3
3/18

జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ లో మహేశ్‌బాబు, నమ్రత

Lok Sabha Election 2024: Tollywood Star Heroes Polling Booth Details4
4/18

బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ జూబ్లీహిల్స్ లో అల్లు అర్జున్, స్నేహారెడ్డి ,అల్లు అరవింద్, అల్లు శిరీష్‌

Lok Sabha Election 2024: Tollywood Star Heroes Polling Booth Details5
5/18

జూబ్లీహిల్స్‌ క్లబ్‌ లో చిరంజీవి, సురేఖ

Lok Sabha Election 2024: Tollywood Star Heroes Polling Booth Details6
6/18

జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ లో జీవిత- రాజశేఖర్

Lok Sabha Election 2024: Tollywood Star Heroes Polling Booth Details7
7/18

జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ లో మంచు మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్‌

Lok Sabha Election 2024: Tollywood Star Heroes Polling Booth Details8
8/18

వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌ లో నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్‌

Lok Sabha Election 2024: Tollywood Star Heroes Polling Booth Details9
9/18

గచ్చిబౌలి జిల్లా పరిషత్ పాఠశాల లో హీరో నాని

Lok Sabha Election 2024: Tollywood Star Heroes Polling Booth Details10
10/18

బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలని లో హీరో రామ్ పోతినేని

Lok Sabha Election 2024: Tollywood Star Heroes Polling Booth Details11
11/18

జూబ్లీ హిల్స్ న్యూ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ లో రవితేజ

Lok Sabha Election 2024: Tollywood Star Heroes Polling Booth Details12
12/18

మణికొండ హైస్కూల్ లో వెంకటేశ్

Lok Sabha Election 2024: Tollywood Star Heroes Polling Booth Details13
13/18

జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ లో శ్రీకాంత్‌

Lok Sabha Election 2024: Tollywood Star Heroes Polling Booth Details14
14/18

జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ లో విజయ దేవరకొండ- ఆనంద్‌ దేవరకొండ

Lok Sabha Election 2024: Tollywood Star Heroes Polling Booth Details15
15/18

జూబ్లీహిల్స్‌ క్లబ్‌ లో రాంచరణ్- ఉపాసన

Lok Sabha Election 2024: Tollywood Star Heroes Polling Booth Details16
16/18

మణికొండ హైస్కూల్ లో బ్రహ్మానందం

Lok Sabha Election 2024: Tollywood Star Heroes Polling Booth Details17
17/18

షేక్ పేట్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో రాజమౌళి రామారాజమౌళి

Lok Sabha Election 2024: Tollywood Star Heroes Polling Booth Details18
18/18

యూసఫ్‌గూడ చెక్‌పోస్టు ప్రభుత్వ పాఠశాల: తనికెళ్ల భరణి

Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement