కల్కి 'కైరా' ఫోటోలు వైరల్‌.. ఈ విషయాలు తెలుసా..? | Kalki 2898 AD Beauty Anna Ben Amazing Photos Viral | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

కల్కి 'కైరా' ఫోటోలు వైరల్‌.. ఈ విషయాలు తెలుసా..?

Published Mon, Jul 8 2024 2:57 PM | Last Updated on

Kalki 2898 AD Beauty Anna Ben Amazing Photos Viral1
1/16

కల్కి సినిమాలో 'కైరా' పాత్రలో అన్నాబెన్‌ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది

Kalki 2898 AD Beauty Anna Ben Amazing Photos Viral2
2/16

అన్నా బెన్‌.. మలయాళ పరిశ్రమలో కెరియర్‌ ప్రారంభించి నాలుగేళ్లే.. కానీ, ఎన్నో అవార్డులు అందుకుంది

Kalki 2898 AD Beauty Anna Ben Amazing Photos Viral3
3/16

కొచ్చిలో పుట్టిన ఈ బ్యూటీకి సినిమా బ్యాగ్రౌండ్‌ బాగానే ఉంది. నాన్న మలయాళ సినీరచయిత

Kalki 2898 AD Beauty Anna Ben Amazing Photos Viral4
4/16

కొచ్చిలోని సెయింట్ థెరిసా కళాశాల నుండి ఫ్యాషన్, దుస్తులు డిజైన్ విభాగంలో గ్రాడ్యుయేట్ పూర్తిచేసింది

Kalki 2898 AD Beauty Anna Ben Amazing Photos Viral5
5/16

నాన్న సాయం వద్దని 2019లో ‘కుంబలంగి నైట్స్‌’ చిత్రంతో తెరంగేట్రం చేశారు

Kalki 2898 AD Beauty Anna Ben Amazing Photos Viral6
6/16

ఉత్తమ నటిగా సైమా, కేరళ స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ సహా పలు పురస్కారాలు అందుకుంది

Kalki 2898 AD Beauty Anna Ben Amazing Photos Viral7
7/16

ఇప్పటి వరకు ఆమె నటించిన ప్రతి సినిమాకు ఏదో ఒక విభాగంలో అవార్డు అందుకుని రికార్డ్‌ క్రియేట్‌ చేసింది

Kalki 2898 AD Beauty Anna Ben Amazing Photos Viral8
8/16

అన్నా బెన్‌ నటించిన 'కొట్టుక్కాళి' మలయాళ చిత్రం 74వ బెర్లిన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు

Kalki 2898 AD Beauty Anna Ben Amazing Photos Viral9
9/16

Kalki 2898 AD Beauty Anna Ben Amazing Photos Viral10
10/16

Kalki 2898 AD Beauty Anna Ben Amazing Photos Viral11
11/16

Kalki 2898 AD Beauty Anna Ben Amazing Photos Viral12
12/16

Kalki 2898 AD Beauty Anna Ben Amazing Photos Viral13
13/16

Kalki 2898 AD Beauty Anna Ben Amazing Photos Viral14
14/16

Kalki 2898 AD Beauty Anna Ben Amazing Photos Viral15
15/16

Kalki 2898 AD Beauty Anna Ben Amazing Photos Viral16
16/16

Advertisement

Related Photos By Category

Advertisement
 
Advertisement
Advertisement