Janhvi Kapoor: జిమ్‌లో శ్రీదేవి కూతురి కష్టాలు.. ఫ్యాన్స్‌ ఫిదా (ఫోటోలు) | Janhvi Kapoor GYM Workout Photos Goes Viral | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

Janhvi Kapoor: జిమ్‌లో శ్రీదేవి కూతురి కష్టాలు.. ఫ్యాన్స్‌ ఫిదా (ఫోటోలు)

Published Sat, Mar 30 2024 6:54 PM | Last Updated on

Janhvi Kapoor GYM Workout PHotos - Sakshi1
1/11

దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్‌.

Janhvi Kapoor GYM Workout PHotos - Sakshi2
2/11

తను నటించిన మొదటి చిత్రం ధడక్‌.

Janhvi Kapoor GYM Workout PHotos - Sakshi3
3/11

తొలి సినిమాతోనే బాలీవుడ్‌లో క్రేజ్‌ సంపాదించుకుంది. హిందీలో వరుస సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ దేవర సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది.

Janhvi Kapoor GYM Workout PHotos - Sakshi4
4/11

ప్రస్తుతం జూనియర్‌ ఎన్టీఆర్‌ సరసన దేవరలో హీరోయిన్‌గా నటిస్తోంది.

Janhvi Kapoor GYM Workout PHotos - Sakshi5
5/11

అలాగే రామ్‌చరణ్‌తోనూ ఓ సినిమా చేస్తోంది.

Janhvi Kapoor GYM Workout PHotos - Sakshi6
6/11

ఆ తర్వాత విజయ్‌ దేవరకొండతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోనుందని ప్రచారం జరిగింది.

Janhvi Kapoor GYM Workout PHotos - Sakshi7
7/11

అంతలోనే ఆ సినిమా నుంచి తప్పుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

Janhvi Kapoor GYM Workout PHotos - Sakshi8
8/11

ఈ విషయాన్ని పక్కన పెడితే తాజాగా ఆమె జిమ్‌లో చెమటలు చిందిస్తోన్న వీడియోను షేర్‌ చేసింది.

Janhvi Kapoor GYM Workout PHotos - Sakshi9
9/11

తన కష్టతరమైన వర్కవుట్స్‌ చూసిన అభిమానులు గ్రేట్‌ జాబ్‌ అని కామెంట్లు చేస్తున్నారు.

Janhvi Kapoor GYM Workout PHotos - Sakshi10
10/11

Janhvi Kapoor GYM Workout PHotos - Sakshi11
11/11

Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement