
ఐపీఎల్ టోర్నమెంట్ ప్రారంభమైదంటే చాలు అందార తారలు స్టేడియంలో సందడి చేస్తుంటారు. కెమెరామెన్లు కూడా ఒకవైపు మ్యాచ్‌ని చూపిస్తూనే.. మధ్యమధ్యలో అందాల తారలను స్క్రీన్‌పై చూపిస్తూ కుర్రకారులను ఆకట్టుకుంటారు. అలా ఇటీవల కోల్‌కత్తా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో కెమెరా కంటికి ఓ బెంగాలీ యువతి చిక్కింది.


పిక్ టాప్ ధరించి టైట్ ఫిట్ లో అందాలను ఆరబోసిన ఈ బ్యూటీని స్క్రీన్‌పై చూపించగా.. కుర్రకారు అంతా మ్యాచ్ చూడడం మానేసి ఆమెవైపు చూశారు

కిక్కిరిసిన స్టేడియంలో నిలబడి శిక్షాదాస్ చేసిన సందడికి క్రికెట్ అభిమానులంతా ఫిదా అయ్యారు.

మ్యాచ్ తర్వాత అందరూ ఆమె గురించి ఆరా తీయడం ప్రారంభించారు. ఎవరీ బ్యూటీ అని గూగుల్‌లో సెర్చ్ చేశారు

ఈమె పేరు శిక్షా దాస్ .ఆమె ఒక మోడల్, నటి కూడా.పలు బెంగాళీ సినిమాల్లో నటించింది

ఇటీవల ముంబైలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కేకేఆర్ మద్దతుగా క్రికెట్ చూసేందుకు శిక్షాదాస్ వచ్చింది

చాలా మందికి ఆమె పేరు కూడా తెలియదు కానీ ఫోటోలను మాత్రం సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.





