
మొదట ఆర్జీవీ ఇంటర్వ్యూతో గుర్తింపు తెచ్చుకున్న భామ అరియానా గ్లోరీ

యాంకర్‌గా కెరీయర్ ప్రారంభించి బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ.

చలాకీతనం, ముక్కుసూటితనంతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను అరియానా సొంతం చేసుకుంది.

తనకు నచ్చింది ఓపెన్‌గా మాట్లాడటంలో ఆమె ఎప్పుడూ ముందుంటుంది

తన ఫోటోలను ఎప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది.

తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు షేర్ చేసింది.













