
డిస్ట్రిబ్యూటర్ స్థాయి నుంచి సౌత్ ఇండియాలోనే ప్రముఖ నిర్మాతగా దిల్ రాజు ఉన్నారు

నిజామాబాద్‌లో పుట్టిన దిల్ రాజు హైదరాబాద్‌కు వచ్చి ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని చిత్ర పరిశ్రమలో పేరు గడించారు

శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ స్థాపించి 'దిల్' సినిమాతో నిర్మాతగా తొలి అడుగువేశారు

దిల్ రాజు మొదటి భార్య అనిత 2017లో గుండెపోటుతో మృతి చెందారు

2020లో తేజస్విని (వైఘా రెడ్డి)ని దిల్‌రాజు రెండో వివాహం చేసుకున్నారు

వరంగల్‌కు చెందిన తేజస్విని హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. గతంలో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసినట్లు సమాచారం

ఈ దంపతులకు 2022 జూన్ 29న అన్వై జన్మించాడు




