Maanas: అప్పుడలా.. ఇప్పుడిలా.. వాటే డెడికేషన్‌! (ఫోటోలు) | Bigg Boss Maanas Transformation With Six Pack Within One Year, Then And Now Photos Viral | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

Bigg Boss Maanas Photos: అప్పుడలా.. ఇప్పుడిలా.. వాటే డెడికేషన్‌! (ఫోటోలు)

Published Sun, Aug 4 2024 2:22 PM | Last Updated on

Bigg Boss Maanas Transformation With Six Pack Within One Year, Then And Now Photos Viral1
1/10

తెలుగు బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌తో ఫుల్‌ పాపులారిటీ సంపాదించాడు మానస్‌.

Bigg Boss Maanas Transformation With Six Pack Within One Year, Then And Now Photos Viral2
2/10

బుల్లితెర, వెండితెరపైనా సందడి చేసిన ఇతడు తన ట్రాన్స్‌ఫర్మేషన్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

Bigg Boss Maanas Transformation With Six Pack Within One Year, Then And Now Photos Viral3
3/10

ఏడాదిపాటు కఠిన వ్యాయామం చేసి సిక్స్‌ ప్యాక్‌ లుక్‌లోకి వచ్చాడు.

Bigg Boss Maanas Transformation With Six Pack Within One Year, Then And Now Photos Viral4
4/10

సంవత్సరంపాటు ఎంతో నిబద్ధతో ఉండి పురోగతి సాధించాను. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాను.

Bigg Boss Maanas Transformation With Six Pack Within One Year, Then And Now Photos Viral5
5/10

పోషకాహారం తినడంతో పాటు వ్యాయామలు చేశాను. చేతికి గాయాలయినా వెనక్కు తగ్గలేదు. సహనం, పట్టుదలతో కొనసాగించాను.

Bigg Boss Maanas Transformation With Six Pack Within One Year, Then And Now Photos Viral6
6/10

ఇప్పుడిలా మీ ముందున్నాను. నన్నిలా తయారు చేసిన నా కోచ్‌ ఆంటోనికి స్పెషల్‌ థ్యాంక్స్‌ అని రాసుకొచ్చాడు.

Bigg Boss Maanas Transformation With Six Pack Within One Year, Then And Now Photos Viral7
7/10

మానస్‌ లుక్‌ చూసినవారంతా వాటే డెడికేషన్‌ అని పొగుడుతున్నారు.

Bigg Boss Maanas Transformation With Six Pack Within One Year, Then And Now Photos Viral8
8/10

Bigg Boss Maanas Transformation With Six Pack Within One Year, Then And Now Photos Viral9
9/10

Bigg Boss Maanas Transformation With Six Pack Within One Year, Then And Now Photos Viral10
10/10

Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement