
హీరో నందమూరి బాలకృష్ణ- డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన రెండో చిత్రం ‘లెజెండ్’

ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తైన సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో వేడుక నిర్వహించింది

బాలకృష్ణ, హీరోయిన్ సోనాల్ చౌహాన్, బోయపాటి శ్రీను తదితరులు పాల్గొని సందడి చేశారు









































