1/19
మరో యంగ్ హీరోయిన్ పెళ్లికి రెడీ అయింది. 'దాదా' మూవీతో హీరోయిన్గా హీరోయిన్గా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. విజయ్ 'బీస్ట్'లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.
2/19
ఇప్పుడు సడన్‌గా పెళ్లి వార్త చెప్పి షాకిచ్చింది. ఈమెని చేసుకోబోయేది కూడా ప్రముఖ నటుడే కావడం విశేషం. ఇంతకీ పెళ్లెప్పుడంటే?
3/19
ఒమన్‌లో పుట్టి పెరిగిన మలయాళీ ముద్దుగుమ్మ అపర్ణ దాస్.. 2018లో 'నాన్ ప్రకాషన్' సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చింది.
4/19
ఆ తర్వాత మనోహరం, బీస్ట్, దాదా, ఆదికేశవ, సీక్రెట్ హోమ్ లాంటి చిత్రాలతో తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం ఓ మూవీ చేస్తోంది.
5/19
ఏప్రిల్ 24న వివాహం జరగనుంది
6/19
ఈ క్రమంలోనే తాజాగా హల్దీ వేడుక గ్రాండ్‌గా జరిగింది
7/19
8/19
9/19
10/19
11/19
12/19
13/19
14/19
15/19
16/19
17/19
18/19
19/19