
యాంకర్ అనసూయ.. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తోంది.














ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. వీటిని చూస్తే వర్త్ వర్మ వర్మ అనే డైలాగే గుర్తొస్తుంది.














ఈ క్రమంలోనే తాజాగా భర్త, పిల్లలతో కలిసి వాటర్ ఫాల్స్ దగ్గర జలకాలాడుతోంది.



సిక్కింలో టూరిస్ట్ ప్లేసులన్నీ చుట్టేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది.
