
అమెజాన్ ప్రైమ్ వీడియో తమ ఓటీటీలో రాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ జాబితాను మంగళవారం (మార్చి 19) అనౌన్స్ చేసింది. గేమ్ ఛేంజర్, కంగువ, కాంతార2 లాంటి భారీ చిత్రాలు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వచ్చే ఏడాదిలో స్ట్రీమింగ్ కాబోయే చిత్రాలు ఇవే.

గేమ్ ఛేంజర్; నటీనటులు: రామ్ చరణ్, కియరా అద్వానీ

ఫ్యామిలీస్టార్; నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్

కంగువ; నటీనటులు:సూర్య,జగపతిబాబు, బాబీ డియోల్, యోగిబాబు

ఉస్తాద్‌భగత్ సింగ్; నటీనటులు: పవన్ కల్యాణ్, శ్రీలీల

హరి హర వీర మల్లు; నటీనటులు: పవన్ కల్యాణ్, నిధి అగర్వాల్

కాంతార ప్రీక్వెల్; నటీనటులు: రిషబ్ శెట్టి,రుక్మిణీ వసంత్

తమ్ముడు; నటీనటులు:నితిన్, సప్తమి, లయ

ఓమ్ భీమ్ బుష్; నటీనటులు: శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి

అశ్వత్థామ; నటీనటులు: షామిద్ కపూర్

ఘాటి; నటీనటులు: అనుష్క శెట్టి

భాఘీ 4; నటీనటులు: టైగర్ ష్రాప్; నిర్మాత: సాజిద్ నడియాద్‌వాలా

చందు ఛాంపియన్; నటీనటులు: కార్తిక్ ఆర్య

ఇక్కీస్; నటీనటులు:అగస్త్య నంద, ధరేంద్ర, జైదీప్ అహల్వత్

స్త్రీ 2; నటీనటులు: షాహిద్ కపూర్, రాజ్ కుమార్ రావ్, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ

తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా; నటీనటులు: షాహిద్ కపూర్, కృతి సనన్, ధర్మేంద్ర, డింపు