'రేసుగుర్రం విలన్‌' మా నాన్నే.. ట్రెండింగ్‌లో నటి (ఫోటోలు) Actress Shinnova Demands DNA Test, Claiming Ravi Kishan Is Her Biological Father - Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

ఆ నటుడు మా నాన్నే.. డీఎన్‌ఏ టెస్ట్‌ చేయండన్న నటి (ఫోటోలు)

Published Sun, Apr 21 2024 3:40 PM | Last Updated on

Actress Shinnova Demands DNA Test - Sakshi1
1/11

లోక్‌సభ ఎన్నికల సమయంలో రేసుగుర్రం విలన్‌ రవి కిషన్‌ శుక్లాకు పెద్ద చిక్కే వచ్చిపడింది.

Actress Shinnova Demands DNA Test - Sakshi2
2/11

ఆయన నా కుమార్తెకు తండ్రి అంటూ అపర్ణ అనే మహిళ మీడియా ముందుకు వచ్చింది.

Actress Shinnova Demands DNA Test - Sakshi3
3/11

1996లో రవికిషన్‌తో తన పెళ్లి జరిగిందని, మా ప్రేమకు గుర్తుగా పాప కూడా పుట్టిందని చెప్పుకొచ్చింది.

Actress Shinnova Demands DNA Test - Sakshi4
4/11

ఆ పాపకు ఇప్పుడు పాతికేళ్లు. తన పేరు షిన్నోవా.. బాలీవుడ్‌లో నటిగా రాణిస్తోంది.

Actress Shinnova Demands DNA Test - Sakshi5
5/11

రవి కిషన్‌ తన కన్నతండ్రి అంటూ ఇటీవలే ఓ వీడియో షేర్‌ చేసింది.

Actress Shinnova Demands DNA Test - Sakshi6
6/11

అందులో రవికిషన్‌ ఆమెను ఎత్తుకుని ముద్దాడినట్లుగా ఉంది.

Actress Shinnova Demands DNA Test - Sakshi7
7/11

ఆయన తన తండ్రి అని ఒప్పుకునేవరకు పోరాటం చేస్తానంటోందీ బ్యూటీ.

Actress Shinnova Demands DNA Test - Sakshi8
8/11

ఈ మేరకు ముంబై కోర్టులో సివిల్‌ సూట్‌ దాఖలు చేసింది. తనకు, నటుడికి డీఎన్‌ఏ టెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేసింది.

Actress Shinnova Demands DNA Test - Sakshi9
9/11

కాగా రవికిషన్‌.. ప్రీతి శుక్లా అనే మహిళను పెళ్లి చేసుకోగా వీరికి రివా అనే కూతురు ఉంది.

Actress Shinnova Demands DNA Test - Sakshi10
10/11

ఇప్పుడు సడన్‌గా తాను కూడా రవి భార్యనే అంటూ అపర్ణ అనే మహిళ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.

Actress Shinnova Demands DNA Test - Sakshi11
11/11

దీంతో నటుడి భార్య ప్రీతి.. తప్పుడు ఆరోపణలు చేస్తూ కావాలని ప్రతిష్ట దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ అపర్ణ సహా పలువురిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరుగుతోంది.

Advertisement

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement