
అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

సోమవారం (జూలై 8న) హల్దీ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకల్లో సినీతారలు పాల్గొన్నారు.

చాలామంది ఎల్లో కలర్ డ్రెస్సుల్లోనే కనిపించారు.

అయితే హీరోయిన్ సారా అలీ ఖాన్ మాత్రం కలర్‌ఫుల్ లెహంగాలో కనిపించి కనువిందు చేసింది.

ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇది చూసిన అభిమానులు.. సూపర్.. మాటల్లేవ్ అని కామెంట్లు చేస్తున్నారు.




