ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.

తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్‌గా నటించింది.

కానీ తల్లిలా పెద్ద క్రేజ్ తెచ్చుకోలేకపోయింది.

ఈమె తల్లి ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ.

ఈ చిన్నారి ఆమె కూతురు కార్తీక. ఈ మధ్యే పెళ్లి చేసుకుంది.

Published Wed, Feb 28 2024 4:30 PM | Last Updated on