
ప్రపంచంలో అత్యంత సంపన్న కుటుంబాలివే.. అంబానీ ప్లేస్?

అల్ నహ్యాన్ ఫ్యామిలీ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్); అంచనా సంపద: 305 బిలియన్ డాలర్లు; కంపెనీ: అబుదాబి రాయల్ ఫ్యామిలీ

వాల్టన్ ఫ్యామిలీ (అమెరికా); అంచనా సంపద: 259.7 బిలియన్ డాలర్లు; కంపెనీ: వాల్‌మార్ట్

హెర్మేస్ ఫ్యామిలీ (జర్మనీ); అంచనా సంపద: 150.9 బిలియన్ డాలర్లు; కంపెనీ: హెర్మేస్

మార్స్ ఫ్యామిలీ (అమెరికా); అంచనా సంపద: 141.9 బిలియన్ డాలర్లు; కంపెనీ: మార్స్ ఇన్కార్పొరేటెడ్

అల్ థానీ ఫ్యామిలీ (ఖతార్); అంచనా సంపద: 133 బిలియన్ డాలర్లు;లు కంపెనీ: ఖతార్ రాజ ఫ్యామిలీ

కోచ్ ఫ్యామిలీ (యునైటెడ్ స్టేట్స్); అంచనా సంపద: 127.3 బిలియన్ డాలర్లు;లు కంపెనీ: కోచ్ ఇండస్ట్రీస్

అల్ సౌద్ ఫ్యామిలీ (సౌదీ అరేబియా); అంచనా సంపద: 112 బిలియన్ డాలర్లు; కంపెనీ: సౌదీ రాజ ఫ్యామిలీ

అంబానీ ఫ్యామిలీ (భారతదేశం); అంచనా సంపద: 89.9 బిలియన్ డాలర్లు; కంపెనీ: రిలయన్స్ ఇండస్ట్రీస్

వర్థైమర్ ఫ్యామిలీ (ఫ్రెంచ్); అంచనా సంపద: 89.6 బిలియన్ డాలర్లు;లు కంపెనీ: చానెల్

థామ్సన్ ఫ్యామిలీ (కెనడియన్/బ్రిటీష్); అంచనా సంపద: 71.1 బిలియన్ డాలర్లు; కంపెనీ: థామ్సన్ రాయిటర్స్