
ఖైరతాబాద్: పీపుల్స్ ప్లాజా వేదికగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ సంస్కృతి మహోత్సవాలు–2024 శనివారం ప్రారంభమయ్యాయి

5వ తేదీ వరకు కొనసాగే ఈ ఉత్సవాలను మహారాష్ట్ర గవర్నర్ రమేశ్‌బైస్ ప్రారంభించారు

‘ఐకమత్యంతో మెలగాలి (యూనిటీ ఇన్ డైవర్సిటీ)’ అనే నినాదంతో సాగిన వేడుకల్లో అస్సోం, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, కోయ నృత్యాలతో పాటు జమ్మూకశీ్మర్, హిమాచల్‌ప్రదేశ్, ఉదయ్‌పూర్, రాజస్థాన్,మహారాష్ట్ర, నాగ్‌పూర్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ, మణిపూర్, వెస్ట్‌బెంగాల్ కళాకారులు సంప్రదాయ నృత్యాలతో అలరించారు














































