
జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌లో ఇండో కాటన్ గార్మెంట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్యాషన్‌షోలో పలువురు మోడల్స్ కాటన్ దుస్తులు ధరించి ఆకట్టుకున్నారు. ఈ కాటన్ ఫ్యాషన్ షో ఆద్యంతం ఘనంగా జరిగింది. విభిన్న రకాల కాటన్ ఉత్పత్తులను మోడల్స్ ప్రదర్శించారు.




















