
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని మెట్రో ట్రక్ పార్కింగ్ ఏరియాలో ఏర్పాటు చేసిన అండర్ వాటర్ టన్నెల్ డబుల్ డెక్కర్‌లో జల కన్యలు సందడి చేస్తున్నాయి. స్పెయిన్ నుంచి వచ్చిన ఈ బృందం మమేడ్ షోతో అలరిస్తున్నారు. ఎగ్జిబిషన్ ఉదయం 11గం. నుంచి రాత్రి 10గం. ఉంటోంది.










































