విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు గారి పేరిట నిర్వహించే ఎన్టీఆర్ ఫిలిం అవార్డుల కార్యక్రమం హైదరాబాద్‌లో ఆదివారం ఘనంగా జరిగింది.

కళా వేదిక, రాఘవి మీడియా ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ జరిగింది.

Published Mon, Jul 1 2024 8:53 AM | Last Updated on