మెట్‌ గాలా–2024లో ఇండియన్‌ బ్యూటీ ఫోటోలు వైరల్‌ | Met Gala 2024: Indian Beauty Mona Patel Photos Goes Viral | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

మెట్‌ గాలా–2024లో ఇండియన్‌ బ్యూటీ ఫోటోలు వైరల్‌

Published Sun, Jun 16 2024 12:13 PM | Last Updated on

Met Gala 2024: Indian Beauty Mona Patel Photos Goes Viral1
1/16

ప్రపంచంలోనే ప్రిస్టీజియస్ గ్లామరస్‌ ఈవెంట్‌ 'మెట్‌ గాలా–2024'లో మెప్పించిన మోనా పటేల్‌

Met Gala 2024: Indian Beauty Mona Patel Photos Goes Viral2
2/16

ఈ కార్యక్రమంలో జెన్నిఫర్‌ లోపెజ్, సారా జెస్సికా, ఆలియా భట్, ఇషా అంబానీ ఎంతోమంది ప్రముఖులు పాల్గొన్నారు.

Met Gala 2024: Indian Beauty Mona Patel Photos Goes Viral3
3/16

మెట్‌ గాలాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మోనా పటేల్‌

Met Gala 2024: Indian Beauty Mona Patel Photos Goes Viral4
4/16

మోనా పటేల్, భారతీయ ఫ్యాషన్ వ్యాపారవేత్త

Met Gala 2024: Indian Beauty Mona Patel Photos Goes Viral5
5/16

బటర్‌ఫ్లైస్ డిజైన్‌ దుస్తులతో ప్రేక్షకులను ఫిదా చేసింది

Met Gala 2024: Indian Beauty Mona Patel Photos Goes Viral6
6/16

గుజరాత్‌ వడోదర నుంచి అమెరికా వెళ్లిన ఈ బ్యూటీ పెద​ వ్యాపార సామ్రాజ్యాన్నే క్రియేట్‌ చేసింది.

Met Gala 2024: Indian Beauty Mona Patel Photos Goes Viral7
7/16

హెల్త్‌కేర్, టెక్, రియల్‌ ఎస్టేట్‌ వంటి వ్యాపారాల్లో రాణించింది

Met Gala 2024: Indian Beauty Mona Patel Photos Goes Viral8
8/16

జెండర్‌ ఈక్వాలిటీ, అమ్మాయిల చదువు అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ‘కొచర్‌ ఫర్‌ కాజ్‌’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది.

Met Gala 2024: Indian Beauty Mona Patel Photos Goes Viral9
9/16

తొలి ప్రయత్నంగా 'మెట్‌ గాలా–2024' ఈవెంట్‌ రెడ్‌ కార్పెట్‌పై అడుగుపెట్టి అందరిచేత్‌ వావ్‌ అనిపించింది.

Met Gala 2024: Indian Beauty Mona Patel Photos Goes Viral10
10/16

రెడ్‌ కార్పెట్‌పై పటేల్‌ బ్యూటీ లుక్‌ సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.

Met Gala 2024: Indian Beauty Mona Patel Photos Goes Viral11
11/16

సీతాకోకచిలక ఆకారంలో ఉన్న గౌనులో ఈ బ్యూటీ లుక్‌కు ఎవరైనా ఫిదా కావాల్సిందే.

Met Gala 2024: Indian Beauty Mona Patel Photos Goes Viral12
12/16

Met Gala 2024: Indian Beauty Mona Patel Photos Goes Viral13
13/16

Met Gala 2024: Indian Beauty Mona Patel Photos Goes Viral14
14/16

Met Gala 2024: Indian Beauty Mona Patel Photos Goes Viral15
15/16

Met Gala 2024: Indian Beauty Mona Patel Photos Goes Viral16
16/16

Advertisement

Related Photos By Category

Advertisement
 
Advertisement
Advertisement