
విక్రమ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ కళాశాలలో ‘దారు దేవత’ చిత్రకళ ప్రదర్శనను ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి బుధవారం ప్రారంభించారు. ఈ చిత్రాలు శ్రీజగన్నాథుని వైభవాన్ని చాటుతున్నాయని పలువురు ప్రశంసించారు

ధనరాసులు అందించే జగన్నాథుడు

శ్రీజగన్నాథుడికి పూజలు జరుపుతున్న పండాలు

రథయాత్రలో జగన్నాథున్ని రథం వద్దకు తోడ్కొని వెళ్తున్న అశేష భక్తజనం

అన్న ప్రసాదానికి జగన్నాథుని ఆశీర్వాదం

ఆకట్టుకుంటున్న దేవదేవుడి చిత్రం


శ్రీకృష్ణుడే జగన్నాథుడు అని తెలిపే చిత్రం

వృక్షం చెంత దారు దేవత

దారు దేవుడిని ఉలితో రూపొందిస్తున్న శిల్పి

శ్రీజగన్నాథుడిని కౌగిలించుకుంటున్న భక్తుడు

సృష్టికి శ్రీజగన్నాథుడే మూలమని చాటుతున్న చిత్రం

స్వామివారికి భోగం సమర్పిస్తున్న సేవాయత్తులు

శ్రీమందిర భగవానుడు జగన్నాథుడు