
అంతర్జాతయంగా ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ కు ప్రసిద్ది చెందిన ఫ్యాషన్ టివి హైదరాబాద్ లోని మాదాపూర్ లో గల క్యాపిటల్ పార్క్‌లో ఎఫ్ కేఫ్ అండ్ బార్ లాంచ్ పార్టీలో సినీ, బుల్లి తెర నటులు సందడి చేశారు.

సిటీ సోషలైట్లు, పార్టీ లవర్స్ ఈ లాంచ్ పార్టీ లో తళుకుమన్నారు. నటి హరితేజ, బుల్లి తెర నటి నవ్య లతో పాటు అనేక మంది హాజరయ్యారు.

అత్యాధునిక ధీమ్ కలిగిన ఈ ఎఫ్ కేఫ్ అండ్ బార్ లో కైనెటిక్ లైట్లు, అతిపెద్ద లాంజ్, సువిశాలమైన స్థలం

అందరినీ పార్టీ మూడ్‌లోని లీనమయ్యే వాతావరణాన్ని సృష్టిస్తాయని.. హైదరాబాద్‌లో మొట్టమొదటిసారి వినూత్న కాన్సెప్ట్‌తో, మంచి అనుభూతి ఇచ్చేలా రూపొందించినట్లుగా నిర్వహకులు రవి కిరణ్ తెలిపారు.











































