
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో ఎప్పుడూ లేనంతగా తక్కువ సమయంలోనే పూర్తికాల బడ్జెట్ ప్రసంగం చేశారు. ఫిబ్రవరి 2024లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ప్రసంగాన్ని మాత్రం 1 గంటలోనే పూర్తి చేశారు

2019 - 2 గంటల 15 ని. (135 నిమిషాలు)

2020 - 2 గంటల 42 ని. (162 నిమిషాలు)

2021 - 1 గంట 40 ని. (100 నిమిషాలు)

2022 - 1 గంట 30 ని. (90 నిమిషాలు)

2023 - 1 గంట 27 ని. (87 నిమిషాలు)

2024 - 1 గంట 25 ని. (85 నిమిషాలు)

2024 ఫిబ్రవరి (మధ్యంతర బడ్జెట్)- 1 గంట