1/13
భారతీయ బిలియనీర్ & వ్యాపారవేత్త ఎన్ఆర్ నారాయణ మూర్తి 20 ఆగస్టు 1946న జన్మించారు
2/13
ఎన్ఆర్ నారాయణ మూర్తి పూర్తి పేరు ''నాగవర రామారావు నారాయణ మూర్తి''
3/13
1981లో ఇన్ఫోసిస్‌ను స్థాపించి 1981 నుంచి 2002 వరకు సీఈఓగా, 2002 నుంచి 2011 వరకు చైర్మన్‌గా పనిచేశారు.
4/13
2000వ సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మశ్రీ అందించింది.
5/13
మూర్తి భార్య సుధ (సుధా మూర్తి). వీరికి రోహన్ అనే కుమారుడు & అక్షత అనే కుమార్తె ఉంది.
6/13
ఫోర్బ్స్ ప్రకారం నారాయణ మూర్తి ప్రపంచంలోని 606వ అత్యంత సంపన్న వ్యక్తి.
7/13
మూర్తి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్‌కి వెళ్లి 1967లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ.. 1969లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు.
8/13
9/13
10/13
11/13
12/13
13/13