
దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి

రామాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి

ప్రాణప్రతిష్ఠ తర్వాత మొదటి శ్రీరామ నవమి కావటంతో భక్తులు అయోధ్యకు పోటెత్తారు

తెల్లవారుజాము నుంచే రామ్‌లల్లాకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు ప్రారంభమయ్యాయి







