టాప్‌ హీరోయిన్‌ కూతురి అన్నప్రాసన వేడుక చూశారా? | Bipasha Basu Celebrates Daughter Devi Annaprashan Ceremony | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

Published Sun, Jun 11 2023 3:33 PM | Last Updated on Thu, Mar 21 2024 8:06 PM

బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసు 2016లో హీరో  కరణ్ సింగ్ గ్రోవర్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. గతేడాది నవంబర్ 12న పండంటి పాపకు ఆమె జన్మనిచ్చింది. తమ గారాలపట్టికి 'దేవి బసు సింగ్ గ్రోవర్' అనే పేరును ఇప్పటికే ఖరారు చేశారు.  ఈ జంట తల్లిదండ్రుల క్లబ్‌లో చేరినప్పటి నుంచి, వారి ఆనందానికి అవధులు లేవనే చెప్పవచ్చు. వారిద్దరూ తమ పాపతో ఎంతగానో ఎంజాయ్‌ చేస్తున్నారు. తాజాగా బుజ్జాయి అన్నప్రాసన వేడుకను ఘనంగా నిర్వహించారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఫోటోలతో పాటు వీడియోలను అభిమానులతో పంచుకున్నారు.

Baby

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement