Just In
Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1
Ad - Sakshi_Home_Sticky
-
Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి: బ.పాడ్యమి పూర్తి (24 గంటలు) తదుపరి విదియ, నక్షత్రం: స్వాతి రా.11.55 వరకు, తదుపరి విశాఖ, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.11.33 నుండి 12.21 వరకు, అమృత ఘడియలు: ప.2.15 నుండి 4.01 వరకు. సూర్యోదయం : 5.42 సూర్యాస్తమయం : 6.13 రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు మేషం: శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. వాహనాలు కొంటారు. వృషభం: కొత్త వ్యక్తులతో పరిచయాలు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. కార్యజయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పూర్వవైభవం. మిథునం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. బంధువర్గంతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ముందుకు సాగవు. శ్రమాధిక్యం. కర్కాటకం: కొన్ని పనులలో అవాంతరాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు స్వల్ప మార్పులు. మిత్రుల నుంచి ఒత్తిడులు. సింహం: కార్యజయం. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. కన్య: రుణాలు చేస్తారు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. తుల: ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటì మిత్రుల నుంచి ఆహ్వానాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. కళాకారులకు సన్మానాలు. వృశ్చికం: ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాలలో మార్పులు. కొన్ని పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ పరుస్తాయి. మిత్రులతో మాటపట్టింపులు. ధనుస్సు: విలువైన వస్తువులు కొంటారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. అరుదైన సన్మానాలు. వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. మకరం: ఇంటర్వ్యూలు అందుతాయి. యత్నకార్యసిద్ధి. సోదరులతో విభేదాలు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి. వాహన, గృహయోగాలు. కుంభం: కస్మిక ప్రయాణాలు. రాబడి కంటే ఖర్చులు పెరుగుతాయి. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కొన్ని పనులలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. మీనం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. బంధుగణంతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. దైవదర్శనాలు. -
Horoscope today: ఈ రాశివారికి శుభవార్తా శ్రవణం, ఆకస్మిక ధనలాభం..!
శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి: శు.ఏకాదశి రా.8.45 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: మఖ ఉ.11.54 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం: రా.8.45 నుండి 10.32 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.14 నుండి 9.05 వరకు, తదుపరి ప.12.23 నుండి 1.14 వరకు, అమృతఘడియలు: ఉ.9.16 నుండి 10.43 వరకు. సూర్యోదయం : 5.46 సూర్యాస్తమయం : 6.12 రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు మేషం... వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. వృషభం... సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి. పనులలో అవాంతరాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. మిథునం... శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో పనులు పూర్తి. సంఘంలో ఆదరణ. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి. కర్కాటకం... పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ప్రయాణాలు వాయిదా. మిత్రులతో స్వల్ప విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. సింహం... కొత్త వ్యక్తుల పరిచయం. మిత్రులతో సఖ్యత. కుటుంబంలో ఆనందంగా గడుపుతారు. వస్తులాభాలు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి. కన్య... చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. స్వల్ప అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు. తుల... సన్నిహితులతో సఖ్యత. కుటుంబంలో సమస్యలు తీరతాయి. వస్తులాభాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. వృశ్చికం... పనుల్లో విజయం. శుభకార్యాల నిర్ధారణ. బంధువులతో సత్సంబంధాలు. కుటుంబంలో సమస్యలు తీరతాయి. వ్యాపారాలు, ఉధ్యోగాలు అనుకూలిస్తాయి. ధనుస్సు... సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కొత్త రుణయత్నాలు. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. మకరం... ఆర్థిక ఇబ్బందులు. ఎంత ప్రయత్నించినా పనులను పూర్తి చేయలేరు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి. కుంభం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలాభం. అప్రయత్న కార్యసిద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. మీనం... పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుమణుగుతాయి. -
Horoscope today: ఈ రాశుల వారు ఈ రోజు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు
శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి: శు.దశమి రా.6.54 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: ఆశ్లేష ఉ.9.37 వరకు, తదుపరి మఖ, వర్జ్యం: రా.10.45 నుండి 12.30 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.55 నుండి 10.43 వరకు తదుపరి ప.2.54 నుండి 3.43 వరకు, అమృతఘడియలు: ఉ.7.54 నుండి 9.35 వరకు సూర్యోదయం : 5.47 సూర్యాస్తమయం : 6.11 రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు మేషం: కుటుంబసభ్యులతో వివాదాలు. ధనవ్యయం. చర్చల్లో ప్రతిష్ఠంభన. సోదరులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు. వృషభం: పనుల్లో విజయం సాధిస్తారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. మిథునం: వ్యవహారాలలో కొద్దిపాటి ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. అనారోగ్యం. కర్కాటకం: ఇంటాబయటా అనుకూలం. కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. విందువినోదాలు. సింహం: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. బంధువులతో వివాదాలు. ఒప్పందాలు వాయిదా. శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహమే. కన్య: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. తుల: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపార వృద్ధి. ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. వృశ్చికం: పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. బంధువులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. దైవదర్శనాలు. ధనుస్సు: ఆశ్చర్యకరమైన సంఘటనలు. విద్యార్థులకు శ్రమాధిక్యం. బంధువర్గంతో మాటపట్టింపులు. అనారోగ్యం. పనుల్లో జాప్యం. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగాలలో ఒత్తిడులు. మకరం: పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో మరింత అనుకూలం. కుంభం: కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. ఆధ్యాత్మిక చింతన. మీనం: పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు అంతగా కలిసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో కొన్ని మార్పులు. అనారోగ్యం. -
Horoscope Today: ఈ రాశి వారు సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు
శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.నవమి సా.5.27 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: పుష్యమి ఉ.7.41 వరకు, తదుపరి ఆశ్లేష, వర్జ్యం: రా.9.30 నుండి 11.14 వరకు, దుర్ముహూర్తం: ప.11.33 నుండి 12.24 వరకు, అమృత ఘడియలు: లేవు, శ్రీరామనవమి; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 5.47, సూర్యాస్తమయం: 6.11. మేషం: కుటుంబసభ్యులతో వైరం. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులను కలుసుకుంటారు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగాలలో మార్పులు. వృషభం: ప్రముఖులు సహాయపడతారు. ఆర్థికంగా బలపడతారు. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. శుభవార్తలు. వాహనయోగం. విద్యావకాశాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో విశేష రాణింపు. మిథునం: ఉద్యోగయత్నాలు నిరాశ పరుస్తాయి. ముఖ్యమైన పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు. కర్కాటకం: నిరుద్యోగులకు ఉద్యోగలాభం. పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగాలలో కీలక మార్పులు. సింహం: ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. ప్రయాణాలలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా సాగుతాయి.. కన్య: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. మీ సేవలకు గుర్తింపు రాగలదు. ఆర్థికాభివృద్ధి. వాహనయోగం. కొన్ని వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు. తుల: ప్రముఖుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యవహారాలలో పురోభివృద్ధి. ఉద్యోగయోగం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో నూతనోత్సాహం. వృశ్చికం: ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొంత గందరగోళం. ధనుస్సు: మిత్రులతో కలహాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్య సూచనలు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలలో ఇబ్బందులు. ఉద్యోగాలలో కొత్త సమస్యలు. మకరం: బాకీలు వసూలవుతాయి. ఆప్తులు, బంధువులతో వివాదాలు తీరతాయి. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు. కుంభం: చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వస్తులాభాలు. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. మీనం: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. అనారోగ్యం. దైవచింతన. వ్యాపారాలలో ఆటంకాలు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. -
Today Telugu Horoscope: ఈ రాశివారు కొత్త పనులకు శ్రీకారం చుడతారు, వస్తులాభాలు
మేషం: బంధువిరోధాలు. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. అనారోగ్యం. శ్రమ మరింత పెరుగుతుంది. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. ఆలయ దర్శనాలు. వృషభం: కొత్త పనులకు శ్రీకారం చుడతారు. వస్తులాభాలు. యత్నకార్యసిద్ధి. విందువినోదాలు. ఆప్తుల నుంచి శుభవార్తలు. వ్యాపారాలలో మరింత ఉత్సాహం. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. మిథునం: కుటుంబసభ్యులతో విభేదాలు. అనుకోని ఖర్చులు. పనుల్లో ప్రతిబంధకాలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దూరప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో గందరగోళం.. కర్కాటకం: గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. పనులు చకచకా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకోని మార్పులు.. సింహం: పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. విద్యార్థులకు కృషి చేసినా ఆశించిన ఫలితం కనిపించదు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో అనుకోని మార్పులు. కన్య: నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. పనుల్లో ముందుకు సాగుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవర్తమానాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కీలక పోస్టులు. తుల: చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. శుభవర్తమానాలు. ఆహ్వానాలు రాగలవు. దేవాలయ దర్శనాలు. వస్తులాభాలు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. వృశ్చికం: కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయణాలు. బంధువిరోధాలు. మానసిక అశాంతి. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో మరిన్ని ఇబ్బందులు. కళాకారులకు నిరాశ తప్పదు. ధనుస్సు: వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు. వృథా ఖర్చులు. వ్యాపారాలునత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో మరింతగా ఇబ్బందులు. అనారోగ్య సూచనలు. వృషభం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. మకరం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి.సోదరుల నుంచి సహాయం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. కుంభం: దూరపు బంధువుల కలయిక. శుభవర్తమానాలు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది. పుణ్యక్షేత్రాల సందర్శనం.. మీనం: బంధువులతో కలహాలు. ప్రయాణాలు వాయిదా. కొన్ని పనులు ముందుకు సాగవు.అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో గందరగోళం.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Chekc 1234 off the field
Test article qid_23456x4
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 17 ఏళ్ల కెరీర్‌కు గుడ్ బై
ఎవరేశారో తెలుసుకోకుండా దోశలు తినేయడమేనా!!
స్టోయినిష్ అరుదైన రికార్డు.. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
విశ్వసనీయత లేని ప్రతిపక్షాన్ని తిరస్కరించాలి!
అభివృద్ధి బటన్ నొక్కిన సీఎం జగన్
దిక్కుతోచని కుటుంబం దిశ మారింది..!
సారా.. నారా అండతో దోపిడీకి C/O సీఎం రమేష్
ఛాంపియన్ దేశం
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019