Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

Lok Sabha Elections 2024: మొదటి దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..

Published Thu, Apr 18 2024 4:20 PM

Full list of Constituencies Voting on April 19 Lok Sabha 2024 Elections - Sakshi

ఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికలు మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 19న (శుక్రవారం) ప్రారంభం కానున్న లోక్‌సభ ఎలక్షన్స్ 21 రాష్ట్రాల్లో మొత్తం 102 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో మొదటి దశ పోలింగ్ జరగనుంది. ఎలక్షన్ కమిషన్‌ షెడ్యూల్‌ ప్రకారం లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో (ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు) జరగనున్నాయి. జూన్ 4న వెలువడే ఫలితాలు దేశ ప్రధానిని నిర్ణయిస్తాయి.

ఏప్రిల్ 19న ఓటింగ్ జరిగే నియోజకవర్గాల రాష్ట్రాల వారీగా జాబితా:
అరుణాచల్ ప్రదేశ్
1. అరుణాచల్ వెస్ట్
2. అరుణాచల్ తూర్పు

అస్సాం
1. కాజిరంగ
2. సోనిత్పూర్
3. లఖింపూర్
4. దిబ్రూగర్
5. జోర్హాట్

బీహార్
1. ఔరంగాబాద్
2. గయా
3. 39 నవాడ
4. జాముయి

ఛత్తీస్‌గఢ్
1. బస్తర్

మధ్యప్రదేశ్
1. సిద్ధి
2. 12 షాహదోల్
3. 13 జబల్పూర్
4. 14 మండల
5. 15 బాలాఘాట్
6. చింద్వారా

మహారాష్ట్ర
1. రామ్‌టెక్
2. నాగ్‌పూర్
3. భండారా - గోండియా
4. గడ్చిరోలి - చిమూర్
5. చంద్రపూర్

మణిపూర్
1. ఇన్నర్ మణిపూర్
2. ఔటర్ మణిపూర్

మేఘాలయ
1. షిల్లాంగ్
2. తురా

మిజోరం
1.మిజోరం

నాగాలాండ్
1. నాగాలాండ్

రాజస్థాన్
1. గంగానగర్
2. బికనీర్
3. చురు
4. ఝుంఝును
5. సికర్
6. జైపూర్ రూరల్
7. జైపూర్
8. అల్వార్
9. భరత్పూర్
10. కరౌలి-ధోల్పూర్
11. దౌసా
12. నాగౌర్

సిక్కిం
1. సిక్కిం

తమిళనాడు
1. తిరువళ్లూరు
2. చెన్నై నార్త్ 
3. చెన్నై సౌత్ 
4. చెన్నై సెంట్రల్ 
5. శ్రీపెరంబుదూర్ 
6. కాంచీపురం
7. అరక్కోణం 
8. వెల్లూరు 
9. కృష్ణగిరి 
10. ధర్మపురి 
11. తిరువణ్ణామలై 
12. అరణి 
13. విలుప్పురం
14. కళ్లకురిచ్చి 
15. సేలం 
16. నమక్కల్ 
17. ఈరోడ్ 
18. తిరుప్పూర్ 
19. నీలగిరి
20. కోయంబత్తూరు 
21. పొల్లాచ్చి 
22. దిండిగల్ 
23. కరూర్ 
24. తిరుచిరాపల్లి 
25. పెరంబలూరు 
26. కడలూరు 
27. చిదంబరం
28. మయిలాడుతురై 
29. నాగపట్టణం
30. తంజావూరు 
31. శివగంగ 
32. మధురై 
33. తేని 
34. విరుదునగర్ 
35. రామనాథపురం 
36. తూత్తుక్కుడి 
37. తెన్కాసి
38. తిరునెల్వేలి 
39. కన్నియాకుమారి

త్రిపుర
1. త్రిపుర వెస్ట్

ఉత్తరప్రదేశ్
1. సహరన్పూర్
2. కైరానా
3. ముజఫర్‌నగర్
4. బిజ్నోర్
5. నగీనా
6. మొరాదాబాద్
7. రాంపూర్
8. పిలిభిత్

ఉత్తరాఖండ్
1. తెహ్రీ గర్వాల్
2. గర్వాల్
3. అల్మోరా
4. నైనిటాల్-ఉధంసింగ్ నగర్
5. హార్డ్వార్

పశ్చిమ బెంగాల్
1. కూచ్‌బెహర్
2. అలీపుర్దువార్స్
3. జల్పాయ్ గురి

అండమాన్ అండ్ నికోబార్
1.అండమాన్ అండ్ నికోబార్ దీవులు

జమ్మూ అండ్ కాశ్మీర్
1. ఉదంపూర్

లక్షద్వీప్
1. లక్షద్వీప్

పుదుచ్చేరి
1. పుదుచ్చేరి

Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250