breaking news
-
Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి: బ.పాడ్యమి పూర్తి (24 గంటలు) తదుపరి విదియ, నక్షత్రం: స్వాతి రా.11.55 వరకు, తదుపరి విశాఖ, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.11.33 నుండి 12.21 వరకు, అమృత ఘడియలు: ప.2.15 నుండి 4.01 వరకు. సూర్యోదయం : 5.42 సూర్యాస్తమయం : 6.13 రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు మేషం: శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. వాహనాలు కొంటారు. వృషభం: కొత్త వ్యక్తులతో పరిచయాలు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. కార్యజయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పూర్వవైభవం. మిథునం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. బంధువర్గంతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ముందుకు సాగవు. శ్రమాధిక్యం. కర్కాటకం: కొన్ని పనులలో అవాంతరాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు స్వల్ప మార్పులు. మిత్రుల నుంచి ఒత్తిడులు. సింహం: కార్యజయం. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. కన్య: రుణాలు చేస్తారు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. తుల: ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటì మిత్రుల నుంచి ఆహ్వానాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. కళాకారులకు సన్మానాలు. వృశ్చికం: ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాలలో మార్పులు. కొన్ని పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ పరుస్తాయి. మిత్రులతో మాటపట్టింపులు. ధనుస్సు: విలువైన వస్తువులు కొంటారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. అరుదైన సన్మానాలు. వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. మకరం: ఇంటర్వ్యూలు అందుతాయి. యత్నకార్యసిద్ధి. సోదరులతో విభేదాలు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి. వాహన, గృహయోగాలు. కుంభం: కస్మిక ప్రయాణాలు. రాబడి కంటే ఖర్చులు పెరుగుతాయి. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కొన్ని పనులలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. మీనం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. బంధుగణంతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. దైవదర్శనాలు. -
Horoscope today: ఈ రాశివారికి శుభవార్తా శ్రవణం, ఆకస్మిక ధనలాభం..!
శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి: శు.ఏకాదశి రా.8.45 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: మఖ ఉ.11.54 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం: రా.8.45 నుండి 10.32 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.14 నుండి 9.05 వరకు, తదుపరి ప.12.23 నుండి 1.14 వరకు, అమృతఘడియలు: ఉ.9.16 నుండి 10.43 వరకు. సూర్యోదయం : 5.46 సూర్యాస్తమయం : 6.12 రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు మేషం... వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. వృషభం... సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి. పనులలో అవాంతరాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. మిథునం... శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో పనులు పూర్తి. సంఘంలో ఆదరణ. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి. కర్కాటకం... పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ప్రయాణాలు వాయిదా. మిత్రులతో స్వల్ప విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. సింహం... కొత్త వ్యక్తుల పరిచయం. మిత్రులతో సఖ్యత. కుటుంబంలో ఆనందంగా గడుపుతారు. వస్తులాభాలు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి. కన్య... చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. స్వల్ప అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు. తుల... సన్నిహితులతో సఖ్యత. కుటుంబంలో సమస్యలు తీరతాయి. వస్తులాభాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. వృశ్చికం... పనుల్లో విజయం. శుభకార్యాల నిర్ధారణ. బంధువులతో సత్సంబంధాలు. కుటుంబంలో సమస్యలు తీరతాయి. వ్యాపారాలు, ఉధ్యోగాలు అనుకూలిస్తాయి. ధనుస్సు... సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కొత్త రుణయత్నాలు. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. మకరం... ఆర్థిక ఇబ్బందులు. ఎంత ప్రయత్నించినా పనులను పూర్తి చేయలేరు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి. కుంభం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలాభం. అప్రయత్న కార్యసిద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. మీనం... పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుమణుగుతాయి. -
Weekly Horoscope: ఈ రాశుల వారికి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది.
మేషం నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. కొత్త కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. ఆరోగ్యసమస్యలు కాస్త చికాకు పరుస్తాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో కొన్ని సర్దుబాట్లు జరుగుతాయి. కళాకారులకు అనుకోని అవకాశాలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యుల నుండి ఒత్తిడులు. చాక్లెట్, ఎరుపు రంగులు, శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి. వృషభం కొత్తగా అప్పులు చేస్తారు. బంధువులు,స్నేహితులతో అకారణంగా తగాదాలు. దేవాలయాలు సందర్శిస్తారు. కొన్ని కార్యక్రమాలలో ఆటంకాలు చికాకు పరుస్తాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. పారిశ్రామికవేత్తలకు చికాకులు పెరుగుతాయి. వారం మధ్యలో శుభవార్తా శ్రవణం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. నేరేడు, లేత ఎరుపు రంగులు, ఆదిత్య హృదయం పఠించండి. మిథునం అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక విషయాలు కొంత నిరాశ కలిగించినా అవసరాలు తీరతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సోదరులతో మనస్పర్థలు తొలగుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహం. వారం చివరిలో ఆరోగ్యం సహకరించదు. వృథా ఖర్చులు. తెలుపు, ఎరుపు రంగులు, ఆంజనేయ దండకం పఠించండి. కర్కాటకం అదనపు రాబడి ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మీ సత్తా చాటుకుని అందరిలోనూ గుర్తింపు పొందుతారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులు సమర్థతను చాటుకుని మరింత గుర్తింపు పొందుతారు. రాజకీయవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువర్గం నుండి సమస్యలు. పసుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. సింహం అనుకున్న ఆదాయం సమకూరుతుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొన్ని వివాదాల పరిష్కారం. కుటుంబంలో శుభకార్యాలు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు పట్టింది బంగారమే. వారం మధ్యలో వృథా ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. పసుపు, గులాబీరంగులు, వినాయకుని పూజించండి. కన్య ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్వల్ప అనారోగ్యం. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అభివృద్ధిపథంలో సాగుతాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు కొన్ని హామీలు లభిస్తాయి. వారం చివరిలో అనారోగ్యం. మానసికంగా ఆందోళన. నలుపు, ఆకుపచ్చ రంగులు, కనకధారాస్తోత్రం పఠించండి. తుల కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. కొత్త కాంట్రాక్టులు చేపడతారు. వ్యతిరేకులు సైతం అనుకూలంగా మారతారు. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. కళాకారులు సాధించాలనుకున్న అవకాశాలు పొందుతారు. వారం ప్రారంభంలో ఆప్తులతో కలహాలు. రుణయత్నాలు. లేత ఆకుపచ్చ, గులాబీ రంగులు, గణేశాష్టకం పఠించండి. వృశ్చికం చేపట్టిన కార్యక్రమాలలో విజయం. ఆదాయం పెరుగుతుంది. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. దేవాలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇంటర్వ్యూలు అందుతాయి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఉన్నత స్థాయి పొందుతారు. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు కలుగుతాయి. వారం ప్రారంభంలో దుబారా వ్యయం. కష్టానికి ఫలితం రాదు. ఆకుపచ్చ, తెలుపు రంగులు, శివాష్టకం పఠించండి. ధనుస్సు ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం. శుభవార్తా శ్రవణం. దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి విముక్తి. భూసంబంధిత వివాదాల పరిష్కారం. దేవాలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగులకు కొంత బాధ్యతలు తగ్గవచ్చు. రాజకీయవేత్తలకు కొంత ఊరటనిచ్చే సమాచారం రావచ్చు. వారం మధ్యలో దూరప్రయాణాలు. అనారోగ్యం. ఆకుపచ్చ, తెలుపు రంగులు, విష్ణుధ్యానం చేయండి. మకరం ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి. అందరిలోనూ గుర్తింపు. కొన్ని వివాదాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. స్థలాలు, వాహనాలు కొంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. సోదరుల నుంచి శుభవర్తమానాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం చివరిలో బంధువర్గంతో తగాదాలు. మానసిక అశాంతి. నీలం, నేరేడు రంగులు, అంగారకస్తోత్రం పఠించండి. కుంభం ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల చేయూతతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. శుభకార్యాల నిర్వహణ. కోర్టు వ్యవహార ం ఒకటి అనుకూలంగా పరిష్కారం. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ఒక ముఖ్యమైన పోస్టు రావచ్చు. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు. వారం చివరిలో లేనిపోని వివాదాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. గులాబీ, లేత ఎరుపు రంగులు, నవగ్రహస్తోత్రాలు పఠించండి. మీనం విద్యార్థుల యత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. భూవివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వాహనయోగం. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. కళాకారులకు కొత్త అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. నీలం, లేత పసుపు రంగులు, వారం ప్రారం¿¶ ంలో దుబారా వ్యయం. ఆరోగ్య, కుటుంబసమస్యలు. దుర్గాస్తోత్రాలు పఠించండి. -
Horoscope today: ఈ రాశి వారు శత్రువులను సైతం ఆకట్టుకుంటారు
శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.పంచమి సా.4.14 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: మృగశిర తె.4.50 వరకు (తెల్లవారితే ఆదివారం), తదుపరి ఆరుద్ర, వర్జ్యం: ఉ.10.24 నుండి 12.01 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.48 నుండి 7.26 వరకు, అమృతఘడియలు: రా.8.02 నుండి 9.43 వరకు, శ్రీ పంచమి; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.49, సూర్యాస్తమయం: 6.10. మేషం: దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. అదనపు రాబడి. కొత్త పనులు సజావుగా సాగుతాయి. స్థిరాస్తివృద్ధి. వ్యాపారులకు మరింత వెసులుబాటు. ఉద్యోగులకు శుభవార్తలు. పారిశ్రామికవేత్తల యత్నాలు ఫలిస్తాయి. వృషభం: అప్పులు చేయాల్సివస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. అగ్రిమెంట్లు వాయిదా. అనారోగ్యం. ఆలయాల దర్శనాలు. వ్యాపారులకు సమస్యలు. ఉద్యోగులకు లేనిపోని చికాకులు. రాజకీయవేత్తలకు ఒత్తిళ్లు. మిథునం: చిన్ననాటలు మిత్రుల కలయిక. శుభవార్తా శ్రవణం. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వాహనయోగం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఊహించని అభివృద్ధి. కళాకారులకు అవార్డులు. కర్కాటకం: కృషి చేసినా ఫలితం కనిపించదు. కార్యక్రమాలలో ఆటంకాలు. ప్రయాణాలు రద్దు. భూవివాదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారులకు చిక్కులు. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవేత్తల పర్యటనలు వాయిదా. సింహం: వ్యాపారుల ప్రయత్నాలలో పురోగతి. ఉద్యోగులకు ముఖ్య సమాచారం. యత్నకార్యసిద్ధి. ఇంటిలో శుభకార్యాలు. నూతన పరిచయాలు. వాహన, గృహయోగాలు. కళాకారులకు సన్మానాలు. దైవదర్శనాలు. కన్య: కుటుంబసమస్యలు తీరతాయి. కార్యక్రమాలలో విజయం. దూరపు బంధువుల నుంచి ధనలాభం. ఉద్యోగయోగం. వ్యాపారులకు అధిక మొత్తంలో లాభాలు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. పారిశ్రామికవేత్తలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. తుల: కొన్ని పనులలో అవాంతరాలు. దూరప్రయాణాలు. ఆదాయానికి మించి ఖర్చులు. మిత్రులతో తగాదాలు. వ్యాపారులకు స్వల్ప లాభాలు. ఉద్యోగులకు అదనపు పనిభారం. శ్రమ మరింత పెరుగుతుంది. వృశ్చికం: ఆకస్మిక ప్రయాణాలు. అనుకోని ధనవ్యయం. వ్యాపారులు మరింత కష్టపడాలి. ఉద్యోగులకు ఒత్తిళ్లు. విద్యార్థుల కృషికి తగ్గ ఫలితం కనిపించదు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు మందగిస్తాయి. ధనుస్సు: ధైర్యంతో ముందడుగు వేసి పనులు పూర్తి చేస్తారు. శత్రువులను సైతం ఆకట్టుకుంటారు. నూతన పరిచయాలు. దేవాలయ దర్శనాలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగస్తులకు శ్రమ ఫలిస్తుంది. విందువినోదాలు.. మకరం: పనుల్లో విజయం. విలువైన సమాచారం. ఆప్తులతో వివాదాలు తీరతాయి. వేడుకలలో పాల్గొంటారు. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. రాజకీయవేత్తలు అనుకున్నది సాధిస్తారు. కుంభం: ఇంటాబయటా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆదాయం కొంత తగ్గి నిరాశ కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలోఅదనపు బాధ్యతలు. కళాకారుల యత్నాలలో అవరోధాలు. మీనం: ఆదాయం తగ్గుతుంది. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలలో కొన్ని ఇబ్బందులు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయవేత్తలకు చికాకులు. -
ఈ రాశి వారికి సకాలంలో పనులు పూర్తి, ఆకస్మిక ధనలాభం
శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.చవితి సా.5.09 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: రోహిణి తె.4.48 వరకు (తెల్లవారితే శనివారం), తదుపరి మృగశిర, వర్జ్యం: రా.8.56 నుండి 9.32 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.05 వరకు, తదుపరి ప.12.23 నుండి 1.12 వరకు, అమృతఘడియలు: రా.1.40 నుండి 3.14 వరకు; రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం: 5.49, సూర్యాస్తమయం: 6.10. మేషం: రుణఒత్తిడులు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగమార్పులు. వృషభం: నూతన విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. మిథునం: ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. పనులు మందగిస్తాయి. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో నిరాశ. కర్కాటకం: పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. వాహనయోగం. సింహం: కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వాహన,గృహయోగాలు. వృత్తి,వ్యాపారాలలో అనుకూలత. దైవదర్శనాలు. కన్య: ఆప్తులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. బంధువుల నుంచి ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. తుల: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆప్తులతో వివాదాలు. వ్యయప్రయాసలు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. వృశ్చికం: సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. వాహనయోగం. దైవదర్శనాలు. ధనుస్సు: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం. ఆస్తిలాభం. మకరం: కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ధనవ్యయం. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. కుంభం: పనులు విజయవంతంగా పూర్తి. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో వివాదాల పరిష్కారం. మీనం: వ్యయప్రయాసలు. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ధనవ్యయం.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019