సాంప్రదాయకంగా పానకం , చలిమిడి, వడ పప్పు
పాలకడలిలో ఉద్భవించిన లక్ష్మీకి ప్రీతికరమైన పరమాన్నం.
పూర్ణ ఫలితాన్ని ఇచ్చే తల్లికి పూర్ణం బూరెలు
అన్యోన్య దాంపత్య జీవితం కోసం పులిహోర
సుఖ జీవనం కోసం దద్దోజనం
సంతోషమయ జీవితం కోసం చక్కెర పొంగలి
కార్య జయం కోసం సెనగలు
సౌభాగ్యంతో ఉండేందుకు బొబ్బట్లు.
సంసారం నిండుగా ఉండేదుకు కుడుములు
భక్తితో ఒక్క వంటకం సమర్పించినా చాలు..!
వరాలు కురిపించే వరలక్ష్మీ కృపకు పాత్రులుకండి