ప్రపంచంలో అత్యంత ధనవంతులు | Richest People in the World 2024 as per the ceo world report | Sakshi
Joy of Pets

ప్రపంచంలో అత్యంత ధనవంతులు

ఇలోన్‌మస్క్ కంపెనీలు: టెస్లా, స్పేస్‌ఎక్స్ నికర విలువ: రూ.20.8 లక్షల కోట్లు. దేశం: అమెరికా

జెఫ్ బెజోస్ కంపెనీ: అమెజాన్ నికర విలువ: రూ.16 లక్షల కోట్లు దేశం: అమెరికా

బెర్నార్డ్ ఆర్నాల్ట్, కుటుంబం కంపెనీ: ఎల్‌వీఎంహెచ్‌ నికర విలువ: రూ.15.7 లక్షల కోట్లు దేశం: ఫ్రాన్స్

మార్క్ జూకర్‌బర్గ్ కంపెనీ: మెటా-ఫేస్‌బుక్‌ నికర విలువ: రూ.15.5 లక్షల కోట్లు దేశం: అమెరికా

లారీ ఎల్లిసన్ కంపెనీ: ఒరాకిల్ నికర విలువ: రూ.14.2 లక్షల కోట్లు దేశం: అమెరికా

వారెన్ బఫెట్ కంపెనీ: బెర్క్‌షైర్ హాత్‌వే నికర విలువ: రూ.11.8 లక్షల కోట్లు దేశం: అమెరికా

లారీ పేజ్‌ కంపెనీ: గూగుల్‌-ఆల్ఫాబెట్‌ ఇంక్‌ నికర విలువ: రూ.11.5 లక్షల కోట్లు దేశం: అమెరికా

సెర్జిబ్రిన్‌ కంపెనీ: గూగుల్‌-ఆల్ఫాబెట్‌ ఇంక్‌ నికర విలువ: రూ.11 లక్షల కోట్లు దేశం: అమెరికా

బిల్ గేట్స్ కంపెనీ: మైక్రోసాఫ్ట్ నికర విలువ: రూ.11 లక్షల కోట్లు దేశం: అమెరికా

స్టీవ్ బామర్‌ కంపెనీ: మైక్రోసాఫ్ట్ నికర విలువ: రూ.10 లక్షల కోట్లు దేశం: అమెరికా