భాగ్సునాగ్ జలపాతం: భాగ్సునాథ్ దేవాలయం సమీపంలో ఉంది
జానా జలపాతం: సాహసప్రియులు ఇష్టపడే ప్రదేశం
రహలా జలపాతం: చుట్టూ దట్టమైన అడువులతో ఉంటుంది.
చాడ్విక్ జలపాతం: రాకీ లోయలు
ధరమ్కోట్ జలపాతాలు: ట్రెక్కింగ్, హైకింగ్లకు ప్రసిద్ధి
జోగిని జలపాతం: గ్రామ దేవత పేరు మీదున్న జపాతం ఇది
రోజీ ఫాల్స్: ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం.
తాలా జలపాతం: ఏడాది పొడవునా సందర్శించదగిన ప్రదేశం
హద్సర్ జలపాతం: ఉప్పొంగుతున్న నీరు , పక్షల శబ్దం
కాక్సేన్-భాగ్సేన్ జలపాతం: పాపాలను పోగొట్టేదిగా ప్రసిద్ధి.
సత్ధార జలపాతం: ఏడు బుగ్గలు నీటిలో కలిసిపోతుంది.
సిస్సు జలపాతం: వేడినీటి బుగ్గలుండే ప్రాంతం