అతిరప్పిల్లి జలపాతాలు: 82 అడుగులు
కేరళలోని ఎత్తైన జలపాతం: సినిమా ఘూటింగ్ ప్రాంతంగా పేరు.
సూచిపర జలపాతం 656 అడుగులు
పర్వతాలు, ఆకురాల్చే సతత హరిత అడవులు మధ్య కొలువుదీరింది
పాలరువి జలపాతం 299 అడుగులు
'పాల ప్రవాహం'లా ఉండే ఈ నీరు ఎన్నో ఔషధ గుణాలు గలది
మీన్ముట్టి జలపాతం: 985 అడుగులు
మూడు దశల్లో పడుతుంది. అతిపెద్ద జలపాతాల్లో ఇది ఒకటి
అరువిక్కుజీ జలపాతం: 100 అడుగులు
కేరళలోని ది బెస్ట్ జలపాతాలలో ఒకటిగా
ఆద్యన్పారా జలపాతం: 350 అడుగులు;
విహారయాత్రకు అనువైన ప్రదేశం