స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న వీర వనితలు..! | Indian Women Who Participated In The Freedom Struggle | Sakshi
Joy of Pets

రాణి లక్ష్మీ బాయి _ మహిళలు పాల్గొన్న 1857 తిరుగుబాటు

బేగం హజ్రత్ మహల్ _ మొదటి మహిళా స్వాతంత్ర్య సమరయోధురాలు

కస్తూర్బా గాంధీ _ క్విట్ ఇండియా ఉద్యమం

విజయలక్ష్మి పండిట్ _ వలసవాదానికి వ్యతిరేకంగా పోరాటం, యుఎన్‌లో మొదటి భారతీయ మహిళా రాయబారి.

సరోజినీ నాయుడు - గవర్నర్‌గా పనిచేసిన తొలి భారతీయ మహిళ

అరుణా అసఫ్ అలీ _ ఇంక్విలాబ్ (మాసపత్రిక)

మేడమ్ భికాజీ కామా _ పారిస్ ఇండియన్ సొసైటీ ఏర్పాటు, యుఎస్‌ఎలో భారతీయ మొదటి సాంస్కృతిక ప్రతినిధి.

అన్నీ బిసెంట్ _ ఐఎన్‌సీ, హోమ్ రూల్ లీగ్ మొదటి మహిళా అధ్యక్షురాలు.

ఉషా మెహతా _ సీక్రెట్ కాంగ్రెస్ రేడియోగా నిర్వహించారు

కమలా నెహ్రూ _ సహాయ నిరాకరణ ఉద్యమం, మద్యానికి వ్యతిరేకంగా నిరసన

కమలా చటోపాధ్యాయ _ ఖాదీ ఉద్యమం, భారతదేశంలో శాసనసభ స్థానానికి ఎన్నికైన మొదటి మహిళ (మద్రాస్ ప్రావిన్స్)