హుస్సేన్ సాగర్ లేక్: రిలాక్సింగ్ బోట్ రైడ్
కేబీఆర్ నేషనల్ పార్క్: సుందరమైన దృశ్యాలను ఆస్వాదించండి
స్నో వరల్డ్: భారతదేశంలోని తొలి మంచు నేపథ్య పార్క్
గోల్కొండ కోట: పురాతన కోట చరిత్ర, వైభవం
చార్మినార్: స్మారక చిహ్నాం, ఫేమస్ బజార్‌ను
బిర్లా మందిర్: అద్భుతమైన తెల్లని పాలరాతి దేవాలయం
నెహ్రూ జూలాజికల్ పార్క్: వన్యప్రాణులతో సేద తీరే ప్రదేశం
వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్: థ్రిల్లింగ్ రైడ్లు, వాటర్ స్పోర్ట్స్
లుంబినీ పార్క్: సరస్సు, నడక మార్గాలు, బోటింగ్‌తో నిర్మలమైన ప్రదేశం.. ప్రకృతి ప్రేమికులకు బెస్ట్
ఫుడ్డీ టూర్: ఓల్డ్ సిటీ లేదా జూబ్లీ హిల్స్
ఎస్కేప్ రూమ్‌లు: ప్రాబ్లమ్ సాల్వింగ్ యాక్టివిటీ
లేజర్ ట్యాగ్: హై-ఎనర్జీ గేమ్