ఈ రోజు రాశి ఫలాలు | Today Horoscope 20-08-24 | Sakshi
Joy of Pets

ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. పనులలో పురోగతి సాధిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు.

దూరపు బంధువుల నుంచి ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. పోటీపరీక్షల్లో విజయం. వాహనయోగం. భూవివాదాల పరిష్కారం.

కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. అనుకోని ప్రయాణాలు చేస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.

ప్రయాణాలలో మార్పులు. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. మిత్రుల నుంచి కీలక సమాచారం.

దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వాహనయోగం. పలుకుబడి పెరుగుతుంది.

బంధువులతో వివాదాలు. ధనవ్యయం. ఆధ్యాత్మిక చింతన. పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు.

కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆర్థిక విషయాలలో నిరుత్సాహం. రుణదాతల ఒత్తిడులు. దూరప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు.

శ్రమ ఫలిస్తుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. సంఘంలోగౌరవం. వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక.

పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. సోదరులతో విభేదాలు. ఆధ్యాత్మిక చింతన.

కుటుంబసభ్యులతో సఖ్యత. విందువినోదాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.

రుణాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమాధిక్యం. పనుల్లో స్వల్ప ఆటంకాలు.