మధురను శ్రీ కృష్ణ జన్మభూమిగా పిలుస్తారు
బృందావన క్షేత్రం-వృందాదేవి పేరు మీదుగా ఖ్యాతీగాంచింది
గోవర్ధన క్షేత్రం: కృష్ణుడి చిటికెన వేలున ధరించిన గిరి
కేరళలోని గురువాయూర్-భూలోక వైకుంఠం
ద్వారక(గుజరాత్)-కృష్ణుడు ఏలిన ప్రాంతంగా ఇది ప్రసిద్ధి
కర్ణాటకలో ఉడిపి: కిటికీ నుంచే స్వామిని దర్శించుకోవాలి
తమిళనాడులో మన్నారుగుడి-గోపాలుడిగా
ఒరిస్సాలో పూరి: జగన్నాథుడిలా దర్శనం
పార్థసారథి ఆలయం(తమిళనాడు):నాలుగు అవతారాలను పూజిస్తారు
కృష్ణా జిల్లాలో హంసలదీవి మొవ్వ: వేణుగోపాల స్వామి
నాథ్ద్వారా ఆలయం రాజస్తాన్: శ్రీనాథ్జీగా పూజలు
బెంగళూరు, కర్ణాటకలో అతి పెద్ద ఇస్కాన్ దేవాలయాలు