అత్యధిక జీతాలొచ్చే డిగ్రీలు (సగటు వార్షిక వేతనాలు)

ఇంజినీరింగ్‌ రూ.7-15 లక్షలు

మెడిసిన్‌ రూ.10-20 లక్షలు

చార్టెడ్‌ అకౌంటెన్సీ (సీఏ) రూ.8-15 లక్షలు

లా (ఎల్‌ఎల్‌బీ) రూ.6-12 లక్షలు

ఎంబీఏ రూ.7-15 లక్షలు

ఆర్కిటెక్చర్‌ రూ.6-10 లక్షలు

ఫార్మసీ రూ.6-10 లక్షలు

హోటల్‌ మేనేజ్‌మెంట్‌ రూ.5-10 లక్షలు

డేటా సైన్స్‌ రూ.8-15 లక్షలు

ఏవియేషన్‌ రూ.7-15 లక్షలు